iDreamPost
android-app
ios-app

కాబోయే భార్య కోసం ఎల్ఈడీ లైట్స్ తో లెహెంగా.. వీడియో వైరల్

  • Published Sep 07, 2023 | 8:40 PM Updated Updated Dec 11, 2023 | 11:40 AM

జీవితంలో గుర్తుండిపోయేలా పెళ్లి దుస్తులు, వివాహవేదిక వంటి వాటిని స్పెషల్ గా ఉండేవిధంగా చూసుకుంటారు. దీనికోసం పెళ్లికి కొన్ని రోజుల ముందుగానే వధూవరులు ఏర్పాట్లను చేసుకుంటారు. వివాహం రోజునాడు అందంతో మెరిసి పోయేలా అలంకరించుకుంటారు

జీవితంలో గుర్తుండిపోయేలా పెళ్లి దుస్తులు, వివాహవేదిక వంటి వాటిని స్పెషల్ గా ఉండేవిధంగా చూసుకుంటారు. దీనికోసం పెళ్లికి కొన్ని రోజుల ముందుగానే వధూవరులు ఏర్పాట్లను చేసుకుంటారు. వివాహం రోజునాడు అందంతో మెరిసి పోయేలా అలంకరించుకుంటారు

  • Published Sep 07, 2023 | 8:40 PMUpdated Dec 11, 2023 | 11:40 AM
కాబోయే భార్య కోసం ఎల్ఈడీ లైట్స్ తో లెహెంగా.. వీడియో వైరల్

తమకు నచ్చిన వ్యక్తులను పెళ్లి చేసుకోవడానికి యువతీ యువకులు ఎన్నో కలలతో ప్లాన్ చేసుకుంటుంటారు. జీవితంలో గుర్తుండిపోయేలా పెళ్లి దుస్తులు, వివాహవేదిక వంటి వాటిని స్పెషల్ గా ఉండేవిధంగా చూసుకుంటారు. దీనికోసం పెళ్లికి కొన్ని రోజుల ముందుగానే వధూవరులు ఏర్పాట్లను చేసుకుంటారు. వివాహం రోజునాడు అందంతో మెరిసి పోయేలా అలంకరించుకుంటారు. పెళ్లికి వచ్చిన వారి కళ్లు జిగేల్ మనేలా కనిపిస్తారు. ఇలాగే ఓ యువకుడు తనకు కాబోయే భార్య అందంతో మెరిసి పోవాలని కనీవినీ ఎరుగని రీతిలో ఆమె డ్రెస్ ను డిజైన్ చేయించాడు. ఇక ఆ పెళ్లి వేడుకలో ఆ ప్రత్యేకమైన డ్రెస్ ను ధరించిన ఆ వధువు బంధువులు, స్నేహితులను ఎంతగానో ఆకట్టుకుంది.

ఓ యువకుడు తనకు కాబోయే భార్యకు ఊహించని రీతిలో ప్రత్యేకమైన డ్రెస్ ను తయారు చేయించాడు. పెళ్లి వేడుకలో అందంగా కనిపించాలని ఏకంగా ఎల్ఈడీ లైట్స్ తో లెహంగాను డిజైన్ చేయించాడు. ఈ అరుదైన ఘటన పాకిస్తాన్ లో చోటు చేసుకుంది. ఎల్ఈడీ లైట్స్ తో రూపొందించిన ఆ లెహంగాను ధరించిన ఆ వధువు పెళ్లి వేడుకలో జిగేల్ మని మెరిసిపోయింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక దీనిపై వధువు మాట్లాడుతూ నాకు తెలిసి ఏ వరుడు తనకు కాబోయే భార్య కోసం అలాంటి ప్రయత్నం చేయలేదు. నేను అందంగా కనిపించాలని ఈ డ్రెస్ ను డిజైన్ చేయించారు. కొందరు దీనిపై వ్యగ్యంగా మాట్లాడొచ్చు. కానీ నాకు మాత్రం గర్వంగా ఉందంటూ సోషల్ మీడియాలో తెలిపింది.

 

View this post on Instagram

 

A post shared by Rehab Danial (@rehabmaqsood)

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobet