iDreamPost
android-app
ios-app

జైలులో సిబ్బందితో వాగ్వదానికి దిగిన పవిత్ర గౌడ.. ఎందుకంటే?

  • Published Jun 24, 2024 | 5:18 PM Updated Updated Jun 24, 2024 | 5:18 PM

రేణుకస్వామి హత్య కేసులో A1 నిందితురాలిగా పవిత్ర ఉండగా.. A2 నిందితుడిగా దర్శన్ ఉన్నాడు. కాగా, వీరిద్దరిని బెంగళూర్ లో పరప్పన అగ్రహార జైలుకు తరలించారు. అయితే జైలులో ఉన్న పవిత్ర తాజాగా మహిళా సిబ్బందితో వాగ్వదానికి దిగినట్లు సమాచారం అందింది. ఇంతకి ఏం జరిగిందంటే..

రేణుకస్వామి హత్య కేసులో A1 నిందితురాలిగా పవిత్ర ఉండగా.. A2 నిందితుడిగా దర్శన్ ఉన్నాడు. కాగా, వీరిద్దరిని బెంగళూర్ లో పరప్పన అగ్రహార జైలుకు తరలించారు. అయితే జైలులో ఉన్న పవిత్ర తాజాగా మహిళా సిబ్బందితో వాగ్వదానికి దిగినట్లు సమాచారం అందింది. ఇంతకి ఏం జరిగిందంటే..

  • Published Jun 24, 2024 | 5:18 PMUpdated Jun 24, 2024 | 5:18 PM
జైలులో సిబ్బందితో వాగ్వదానికి దిగిన పవిత్ర గౌడ.. ఎందుకంటే?

గత కొన్ని రోజులుగా ప్రముఖ కన్నడ స్టార్ హీరో దర్శన్, పవిత్ర గౌడ్ ల పేర్లు నెట్టింట మారు మోగిపోతున్నాయి. అయితే, వీరిద్దదరూ రేణనుకస్వామి హత్య కేసులో నిందితులుగా అరెస్టు అయిన విషయం తెలిసిందే. కాగా, ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 17 మందిని అరెస్ట్ చేసి విచారిస్తుండగా.. రోజుకొక కొతద్త విషయాలు బయటపడతున్నాయి. ఈ క్రమంలోనే ఈ కేసు మరింత కీలకమైనది మారుతుంది. మరో పక్క ఇండస్ట్రీలో మొత్తం రేణుకస్వామి హత్య కేసులో దర్శన్ కు కాస్త వ్యతిరేకంగానే ఉన్నారు. అలాగే తప్పు చేసిన వారికి శిక్షపడేలా చూడాలని తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఇక రేణుకస్వామి హత్య కేసులో A1 నిందితురాలిగా పవిత్ర ఉండగా.. A2 నిందితుడిగా దర్శన్ ఉన్నాడు. కాగా, వీరిద్దరిని బెంగళూర్ లో పరప్పన అగ్రహార జైలుకు తరలించారు. అయితే జైలులో ఉన్న పవిత్ర తాజాగా మహిళా సిబ్బందితో వాగ్వదానికి దిగినట్లు సమాచారం అందింది. ఇంతకి ఏం జరిగిందంటే.. మొన్నటి వరకు పడుకోకుండా తీవ్ర మానసిక వేదన అనుభవిస్తూన్న పవిత్ర కొత్తగా గొంతుమ్మ కోరికలను కోరుతుందట. అయితే పవిత్రకు రాత్రి నిద్రించేందుకు జైలు సిబ్బంది ఒక దుప్పటిని ఇచ్చారు. ఇక ఆ దుప్పటిని వద్దని, ఇంటి నుంచి తెప్పించి ఇవ్వాలంటూ ఆమె గొడవ చేసినట్లు తెలిసింది.

అయితే జైలు ఉండి కూడా అక్కడ సిబ్బందితో.. అది కావాలి, ఇది కావాలంటూ వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు సమాచారం తెలిసింది. పైగా జైలు భోజనం తినేందుకు కూడా ఆమె  నిరాకరించారట. ఇక పవిత్ర ప్రవర్తనపై పోలీసులు ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చారట. అలాగే ఇది మీ ఇల్లు కాదు, మౌనంగా ఉండటం నేర్చుకోవాలని సిబ్బంది గట్టిగా హెచ్చరించారట. ఇదిలా ఉంటే.. దర్శన్ కు మాత్రం ఇతర ఖైదీల నుంచి ఏమైనా ప్రమాదం పొంచి ఉండోచ్చని అతడిని ప్రత్యేకమైన బ్యారక్‌లో ఉంచారు. పైగా రాత్రి భోజనంగా రాగి ముద్ద, చపాతి, అన్నం, సాంబార్‌, మజ్జిగ ఇచ్చారు. కానీ, భోజనం చేయని దర్శన్‌ ఆలస్యంగా నిద్రపోయి ఉదయం 6.30 గంటలకు లేచి కొంతసేపు వాకింగ్‌ చేశారట. ఇక జైలు సిబ్బందిని వేడినీరు అడిగి తాగారు. అలాగే ఉదయం టిఫిన్‌ పలావ్‌ ఆరగించారు. ఇక భద్రత కోసం దర్శన్‌ను తుమకూరు జిల్లా జైలుకు బదిలీ చేయాలని పోలీసులు కోర్టుకు కోరారు. మరి, జైలులో ఉంటూ ఇంట్లో సదుపాయాలను కోరుతున్న పవిత్ర పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasinolevantcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetcio