iDreamPost
android-app
ios-app

Jordar Sujatha- rakesh: టీవీ షో కోసం పుట్టిన ప్రేమ మాది కాదు, రాకేశ్ మాట‌ల‌కు సుజాత ఫిదా

  • Published Aug 13, 2022 | 3:35 PM Updated Updated Aug 13, 2022 | 4:52 PM
  • Published Aug 13, 2022 | 3:35 PMUpdated Aug 13, 2022 | 4:52 PM
Jordar Sujatha- rakesh: టీవీ షో కోసం పుట్టిన ప్రేమ మాది కాదు,  రాకేశ్ మాట‌ల‌కు సుజాత ఫిదా

కమెడియన్ రాకింగ్‌ రాకేశ్ తో, జోర్దార్‌ సుజాత ప్రేమ, సోష‌ల్ మీడియాలో బాగా మాట్లాడుకొంటున్న ల‌వ్ స్టోరీస్ లో ఒక‌టి. ఒక‌రు త‌మిళ‌యాస‌లో చ‌క్క‌గా మాట్లాడే షో హోస్ట్, బిగ్‌బాస్ తో పాపుల‌ర్ అయిన సుజాత‌. మ‌రోవైపు జ‌బర్ధ‌స్ క‌మేడియ‌న్ రాకింగ్ రాకేశ్. ఇద్ద‌రూ క‌లిసి కామెడీ చేశారు. ఇప్పుడు జీవితాన్ని పంచుకోబోతున్నారు. రాకేశ్ ఇంటిద‌గ్గ‌రే ఈసారి వ‌ర‌ల‌క్ష్మి వ్ర‌తం చేసుకున్న సుజాత వీడియో యూట్యూబ్ లో బాగా వ్యూస్ సంపాదిస్తోంది. వీరిద్దరి లవ్‌ ట్రాక్‌ రీల్‌ లైఫ్‌లోనే కాదు, రియల్‌ లైఫ్‌లోనూ రొమాన్స్ పండిస్తోంది. ఇప్పటికే తాము ప్రేమలో ఉన్నామ‌ని బైట‌పెట్టిన ఈ జోడీ మరోసారి హాట్‌ టాపిక్‌గా నిలిచారు.


ఓ షోలో వీరిద్ద‌రూ పాల్గొన్నారు. కామెడీ పండించారు. అప్పుడే రాకేశ్‌, మాది ప్రమోషన్‌ కోసం పుట్టిన ప్రేమ కాదు, షో కోసం చేసే షో కాదు, జీవితాంతం కలిసుండే ప్రేమ అంటూ స్టేజీ మీద చెప్పాడు. రాకేశ్‌ మాటలకు ఎమోష‌న‌ల్ అయిన సుజాత స్టేజ్‌పైనే అతడిని హ‌గ్ చేసుకొని ముద్దు పెట్టింది. ఈ వీడియో ఇప్పుడు ట్రెండ్ అవుతోంది.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio