iDreamPost
android-app
ios-app

ICC T20 ర్యాంకింగ్స్ లో దినేష్ కార్తీక్ ఒకేసారి 108 స్థానాలు పైకి.. టెస్టుల్లో రవీంద్ర జడ్జ్ టాప్..

  • Published Jun 23, 2022 | 8:00 AM Updated Updated Jun 23, 2022 | 8:00 AM
  • Published Jun 23, 2022 | 8:00 AMUpdated Jun 23, 2022 | 8:00 AM
ICC T20 ర్యాంకింగ్స్ లో దినేష్ కార్తీక్ ఒకేసారి 108 స్థానాలు పైకి.. టెస్టుల్లో రవీంద్ర జడ్జ్ టాప్..

తాజాగా ఐసీసీ వరల్డ్ టి20 ర్యాంకింగ్స్‌, టెస్ట్ ర్యాంకింగ్స్ ప్రకటించింది. T20 ర్యాంకింగ్స్ లో పాకిస్థాన్ కి చెందిన బాబర్ అజమ్ బ్యాటింగ్ లో నంబర్ వన్ గా నిలిచాడు. బౌలింగ్ లో ఆసీస్‌ పేసర్‌ జోష్‌ హాజిల్‌వుడ్‌ అగ్రస్థానంలో ఉన్నాడు. T20 ర్యాంకింగ్స్ లో బ్యాటర్స్ లో కేవలం ఇషాన్ కిషన్ ఒక్కడే ఇండియా నుంచి టాప్ 10లో ఉన్నాడు. బౌలర్లలో టాప్ 10లో ఇండియా నుంచి ఒక్కరు కూడా లేరు.

అయితే టీమిండియా సీనియర్‌ ఆటగాడు దినేశ్‌ కార్తిక్‌ ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన టి20 సిరీస్‌లో ఫినిషర్‌గా తనదైన ముద్ర వేశాడు. దీంతో ఒకేసారి 108 స్థానాలు ఎగబాకి 392 పాయింట్లతో 87వ స్థానంలో(టాప్‌ 100లో) నిలిచాడు.

ఇక టెస్ట్ ర్యాంకింగ్స్ లో అల్ రౌండర్లలో ఇండియా నుంచి రవీంద్ర జడేజా టాప్ లో ఉండగా, రవిచంద్రన్ అశ్విన్ మూడో స్థానంలో ఉన్నాడు. ఇక బౌలర్లలో ఆస్ట్రేలియా క్రికెటర్ పాట్ కమ్మిన్స్ టాప్ లో ఉండగా, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.

Jojobet Girişgrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetpoliwinJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişchild pornjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio