iDreamPost
android-app
ios-app

25 వేలకే అదిరిపోయే ల్యాప్‌టాప్‌.. అసలు ధర 50 వేలు! లిమిటెడ్ టైం డీల్

  • Published Aug 06, 2024 | 1:07 PM Updated Updated Aug 06, 2024 | 6:10 PM

50K Worth Laptop Now Available For 25K Only: ల్యాప్ టాప్ కొనే ఆలోచనలో ఉన్నారా? అయితే కొనేందుకు ఇదే సరైన సమయం. ఇప్పుడు ల్యాప్ టాప్ లపై భారీ ఆఫర్లు నడుస్తున్నాయి. కొనాలనుకుంటే కనుక వెంటనే కొనేయండి.

50K Worth Laptop Now Available For 25K Only: ల్యాప్ టాప్ కొనే ఆలోచనలో ఉన్నారా? అయితే కొనేందుకు ఇదే సరైన సమయం. ఇప్పుడు ల్యాప్ టాప్ లపై భారీ ఆఫర్లు నడుస్తున్నాయి. కొనాలనుకుంటే కనుక వెంటనే కొనేయండి.

  • Published Aug 06, 2024 | 1:07 PMUpdated Aug 06, 2024 | 6:10 PM
25 వేలకే అదిరిపోయే ల్యాప్‌టాప్‌.. అసలు ధర 50 వేలు! లిమిటెడ్ టైం డీల్

ఆగస్టు 15 సందర్భంగా ప్రముఖ ఈ కామర్స్ కంపెనీలు పలు ఉత్పత్తులపై భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. సెల్ ఫోన్లు, వాషింగ్ మెషీన్లు, ఫ్రిడ్జ్ లు, ఏసీలు ఇలా దాదాపు అన్ని వస్తువులపై భారీ తగ్గింపు ఇస్తున్నాయి. ఈ క్రమంలో ల్యాప్ టాప్ లపై కూడా భారీ డిస్కౌంట్ లభిస్తుంది. ఇలాంటి సమయంలోనే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీరు కనుక ల్యాప్ టాప్ లు కొనే ఆలోచనలో ఉంటే ఇదే సరైన సమయం. కొత్త ల్యాప్ టాప్ లపై భారీ తగ్గింపు లభిస్తుంది. చువీ కోర్ బుక్ ఎక్స్ ఐ5 ల్యాప్ టాప్, చువీ జెమీబుక్ ప్లస్ ల్యాప్ టాప్ వంటి వాటిపై ఇప్పుడు ఆఫర్ నడుస్తోంది. కొనే ముందు వీటి ధరలు, ప్రత్యేకతలు తెలుసుకోండి.  

చువీ కోర్ బుక్ ఎక్స్ ఐ5 14 అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. ఇందులో 16 జీబీ డీడీఆర్4 ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్డీ హార్డ్ డిస్క్ ని ఇచ్చారు. ఇది విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టంతో వస్తుంది. ఇంటెల్ కోర్ ఐ5-1035జీ1 ప్రాసెసర్ తో వస్తుంది. 3.6 జిగా హెడ్జ్ ప్రాసెసర్ స్పీడ్ తో వస్తుంది. వైఫై 6, బ్లూటూత్ 5.2, వెబ్ క్యామ్, బ్యాక్ లిట్ కీబోర్డ్, యూఎస్బీ 3.2, హెచ్డీఎంఐ పోర్ట్ తో వస్తుంది. యుహెచ్డీ, 4కే రిజల్యూషన్ తో వస్తుంది. రెండు యూఎస్బీ 3.2 జెన్1 పోర్టులు, హెడ్ ఫోన్ జాక్ పోర్ట్, టీఎఫ్ కార్డు స్లాట్, డీసీ ఛార్జ్ పోర్ట్, హెచ్డీ 2.0 పోర్ట్, టైప్ సీ పోర్ట్ ఇచ్చారు. మొబైల్ ఫోన్లు ఈజీగా ఛార్జ్ చేసుకోవడానికి, డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి టైప్ సీ పోర్ట్ ఉపయోగపడుతుంది. ఈ ల్యాప్ టాప్ పై 50 శాతం తగ్గింపు లభిస్తుంది. ఈ ల్యాప్ టాప్ అసలు ధర రూ. 49,990 కాగా ఆఫర్ లో రూ. 24,990కే అందుబాటులో ఉంది. లిమిటెడ్ టైమ్ డీల్ నడుస్తుంది. కాబట్టి కొనాలనుకుంటే వెంటనే కొనండి. డీల్ క్లోజ్ అయితే రేటు పెరిగిపోతుంది. ఈ ల్యాప్ టాప్ ని కొనేందుకు ఈ లింక్ (amzn.to/3M0ujnv)పై క్లిక్ చేయండి.  

25k laptop

చువీ జెమీబుక్ ప్లస్ ల్యాప్ టాప్ 15.6 అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. 8 జీబీ ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256 జీబీ ఎస్ఎస్డీ హార్డ్ డిస్క్ తో వస్తుంది. ఇంటెల్ 12వ జెన్ ఎన్100 ప్రాసెసర్ ని ఇచ్చారు. విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టంని ఇచ్చారు. ఇది 38 వాట్ లిథియం ఐయాన్ బ్యాటరీతో వస్తుంది. ఇక దీనికి కూడా హెచ్డీఎంఐ పోర్ట్, రెండు యూఎస్బీ 3.0 పోర్టులు, ఒక యూఎస్బీ 2.0 పోర్ట్, ఆడియో జాక్ పోర్ట్ ఇచ్చారు. ఇందులో కూడా వైఫై 6, బ్లూటూత్ 5.2 సపోర్ట్ ఉంది. ఈ ల్యాప్ టాప్ మీద 51 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. దీని అసలు ధర రూ. 44,990 కాగా ఆఫర్ లో రూ. 21,990 పడుతుంది. ఇది కూడా లిమిటెడ్ టైం డీల్ మాత్రమే. ఈ ల్యాప్ టాప్ ని కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

చువీ హీరో బుక్ ప్రో ఒకటి 17 వేలకే అందుబాటులో ఉంది. 14.1 ఇంచెస్ డిస్ప్లేతో వస్తుంది. ఇది 8 జేబీఎ ర్యామ్, 256 జీబీ ఎస్ఎస్డీ హార్డ్ డిస్క్ తో వస్తుంది. ఇంటెల్ సెలిరాన్ ఎన్4020 ప్రాసెసర్ తో, విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టంతో వస్తుంది. దీని అసలు ధర రూ. 34,990 కాగా ఆఫర్ లో రూ. 16,990 పడుతుంది. లిమిటెడ్ టైం డీల్ నడుస్తుంది. కాబట్టి కొనాలనుకుంటే వెంటనే కొనేయండి. ఈ ల్యాప్ టాప్ ని కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి. 

ఇతర బ్రాండెడ్ ల్యాప్ టాప్ లపై కూడా భారీ డిస్కౌంట్ నడుస్తుంది. డెల్, ఆసస్, హెచ్పీ వంటి బ్రాండ్స్ ల్యాప్ టాప్స్ పై తగ్గింపు లభిస్తుంది. 45 వేల రూపాయల వరకూ తగ్గింపు లభిస్తుంది. కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş