iDreamPost
android-app
ios-app

Hari Hara Veera Mallu : పవన్ ఫాన్స్ గెట్ రెడీ..”హరిహర వీరమల్లు” షూటింగ్ కి సర్వం సిద్ధం.

  • Published Nov 27, 2021 | 10:28 AM Updated Updated Nov 27, 2021 | 10:28 AM
  • Published Nov 27, 2021 | 10:28 AMUpdated Nov 27, 2021 | 10:28 AM
Hari Hara Veera Mallu : పవన్ ఫాన్స్ గెట్ రెడీ..”హరిహర వీరమల్లు” షూటింగ్ కి సర్వం సిద్ధం.

డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘హరి హర వీర మల్లు’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో మునుపెన్నడూ కనిపించని విధంగా సరికొత్త అవతారంలో దర్శనమివ్వనున్నారు..ఇది వరకే విడుదల అయినా ఫస్ట్ గ్లిమ్ప్స్ లో పవన్ లుక్ కి బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. కాగా పవన్ కళ్యాణ్ తన తదుపరి షెడ్యూల్ కోసం సిద్ధమవుతున్నాడు.

రాజస్థాన్‌లో కొన్ని ప్రాంతాల్లోని లొకేషన్లను చిత్ర బృందం వెతుకుతోంది.. దర్శకుడు క్రిష్ మరియు నిర్మాత ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ‘హరి హర వీర మల్లు’ షూటింగ్ డిసెంబర్ మొదటి వారంలో ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ, పవన్ కళ్యాణ్ తన ‘భీమ్లా నాయక్’ డబ్బింగ్ మరియు ఇతర లాంఛనాలను ముగించకపోవడంతో, ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. అందుకే, ‘హరి హర వీర మల్లు’ షూటింగ్‌ని జనవరిలో మొదలు పెట్టనున్నారు. షూటింగ్ ప్రారంభమైన వెంటనే, దర్శకుడు క్రిష్ మరియు బృందం వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మొదటిసారి పవన్ కళ్యాణ్ కి, MM కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని 29 ఏప్రిల్ 2022 న విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం ఇదివరకే ప్రకటించింది.

సో.. భీమ్లా నాయక్, హరిహర వీరమల్లుతో 2022 పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి పండగే అని చెప్పొచ్చు.

Also Read : Nandamuri Mokshagna : జూనియర్ బాలయ్య రంగప్రవేశం ఎప్పుడు

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom