iDreamPost
android-app
ios-app

సింహంతో కలిసి భోజనం చేస్తున్న యువతి.. వైరల్ వీడియో

సింహంతో కలిసి భోజనం చేస్తున్న యువతి.. వైరల్ వీడియో

సింహం పేరు వింటేనే జనాలు భయభ్రాంతులకు గురవుతారు. అడవికి రాజు సింహం.. అతి క్రూరమైన జంతువుల్లో సింహం ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. సింహాన్ని కలలో చూసినా కూడా ఉలిక్కి పడి లేస్తారు. సింహం బోనులో బందీగా ఉన్నా కూడా దాని ఆహార్యం చూసి అందరు బయపడాల్సిందే. ఇదంతా ఇలా ఉంటే ఓ యువతి ఏ మాత్రం భయం లేకుండా సింహం పక్కనే కూర్చొని… సింహంతో పాటే భోజనం చేస్తోంది. అవును ఇది నిజమే.. సింహంతో కలిసి తింటున్న ఓ యువతి వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.

ఈ ఘటన యూఏఈ రస్ఆల్కైమాలోని ఓ జూలో చోటు చేసుకుంది. ఓ యవతి సింహం పక్కనే కూర్చొని ఒకే కంచంలో మాంసం తింటోంది. సింహం కూడా యువతి గురించి ఎ మాత్రం పట్టించుకోకుండా ఎంజాయ్ చేస్తూ తినడంలో బిజీగా ఉంది. ఈ దృశ్యాలను జూ సిబ్బంది  వీడియో తీసి పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోకి దాదాపుగా 4 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఆ వీడియో చూసి జనాలు ఆశ్చర్య పోతున్నారు.

అయితే ఈ ఘటనపై నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. “తరువాత తినేది నిన్నే” , “అడవి జంతువులతో పిచ్చి పనులు ఏంటి” అంటూ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఎంతైనా సింహంతో జాగ్రత్తగా ఉండాలి. సింహానికి ఒక్కసారి కోపం వచ్చిందంటే పారిపోడానికి కూడా అవకాశం ఉందదు. వెంటాడి వేటాడి మరి తినేస్తుంది. ఈ వైరల్ అవుతున్న సింహం వీడియోపై మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియచేయండి.

 

View this post on Instagram

 

A post shared by حديقة حيوانات رأس الخيمة (@rak_zoo)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom