iDreamPost
android-app
ios-app

ProjectK జేమ్స్ బాండ్ రేంజ్ లో ప్రాజెక్ట్ కెలో ప్ర‌భాస్ కార్ ఛేజ్

  • Published Jul 20, 2022 | 7:27 PM Updated Updated Jul 20, 2022 | 7:27 PM
  • Published Jul 20, 2022 | 7:27 PMUpdated Jul 20, 2022 | 7:27 PM
ProjectK జేమ్స్ బాండ్ రేంజ్ లో ప్రాజెక్ట్ కెలో ప్ర‌భాస్ కార్ ఛేజ్

ProjectK ఇప్పుడు ట్విట్ట‌ర్ లో ట్రెండింగ్. ప్రాజెక్ట్ Kలో ప్రభాస్‌తో దీపికా పదుకొణె కనిపించనుంది. ఈ సినిమా కోసం హై-ఆక్టేన్ కార్ చేజ్ సీక్వెన్స్‌ను చిత్రీకరించారు.


ప్రభాస్, దీపికా పదుకొణె న‌టించ‌డం ఇదే తొలిసారి. నాగ్ అశ్విన్ క్రియేటీవిటీ, ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్ తో ప్రాజెక్ట్ K మీద చాలా అంచ‌నాలున్నాయి. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే హెల్త్ బాగాలేక దీపిక టెస్ట్ ల కోసం ఆసుపత్రికి కూడా వెళ్లింది. ఆ త‌ర్వాత‌ ప్రాజెక్ట్ K షూట్ లో తిరిగి జాయిన్ అయ్యింది. ఇప్పుడు దీపిక, ప్రభాస్ ల‌తో నాగ్ అశ్విన్ షూట్ చేసిన‌ కార్ చేజ్ సీక్వెన్స్ ప్రాజెక్ట్ K కు హైలెట్ అంటున్నారు.

ఈ హై-ఆక్టేన్ కార్ చేజ్ సీక్వెన్స్ కోసం, ఫెరారీ, లంబోర్ఘిని వంటి విలాసవంతమైన కార్లను తెప్పించారు. హాలీవుడ్ జేమ్స్ బాండ్ రేంజ్ లో షూట్ చేశారు. ఇక‌ క్లైమాక్స్ ను, రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరిస్తున్నారు.

సినిమాల విష‌యానికొస్తే, సైఫ్ అలీ ఖాన్, కృతి సనన్ , సన్నీ సింగ్‌లతో ప్రభాస్ ఆదిపురుష్‌లో కనిపించనున్నారు. దీనికి ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో పాటు సలార్ చాలావ‌ర‌కు షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. సెప్టెంబ‌ర్ నుంచి మారుతీ డైరెక్ష‌న్ లో సినిమా చేయ‌నున్నాడు ప్రభాస్.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomCasibom