iDreamPost
android-app
ios-app

రూ.21 కోట్లు అప్పు తీసుకున్న ప్రభాస్!

  • Published Dec 27, 2022 | 10:54 AM Updated Updated Dec 27, 2022 | 10:54 AM
  • Published Dec 27, 2022 | 10:54 AMUpdated Dec 27, 2022 | 10:54 AM
రూ.21 కోట్లు అప్పు తీసుకున్న ప్రభాస్!

వందలు, వేల కోట్లు ఆస్తులున్న వ్యాపారవేత్తలు బిజినెస్ పేరిట బ్యాంకుల్లో కోట్లకు కోట్ల డబ్బులు లోన్ తీసుకోవడం సహజం. అయితే వంద కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకునే ఓ స్టార్ హీరో బ్యాంక్ లోన్ తీసుకున్నాడంటే నమ్ముతారా. అది కూడా రూ.21 కోట్లు అంటే నమ్మశక్యంగా ఉండదు. కానీ ఓ స్టార్ హీరో ఆ మొత్తం నిజంగానే లోన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ స్టార్ ఎవరో కాదు ప్రభాస్.

పాన్ ఇండియా రేంజ్ లో తిరుగులేని క్రేజ్ ప్రభాస్ సొంతం. ఆయనతో సినిమా చేయడానికి బడా బడా నిర్మాతలు పోటీ పడతారు. ప్రస్తుతం ఆయన చేతిలో ఎన్నో భారీ సినిమాలు ఉన్నాయి. ఒక్కో సినిమాకి ఆయన కనీసం 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటారని తెలిసిందే. అలాంటి ప్రభాస్ కేవలం రూ.21 కోట్లు కోసం లోన్ తీసుకున్నాడనే న్యూస్ సంచలనంగా మారింది.

ప్రభాస్ కి హైదరాబాద్ లో ఎన్నో ప్రాపర్టీలు ఉన్నాయి. అందులో ఒక ప్రాపర్టీని బ్యాంకులో తనఖా పెట్టి.. ఆయన 21 కోట్లు లోన్ తీసుకున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలు విని ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు, అందరూ షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఆయన మార్కెట్ దృష్ట్యా ఒక్క సినిమా చేస్తేనే వంద కోట్లకు పైగా పారితోషకం వస్తుంది. అలాంటిది కేవలం 21 కోట్ల కోసం ఆయన ఒక ప్రాపర్టీని తనఖా పెట్టడం ఏంటని ఆశ్చర్యపోతున్నారంతా. అయితే ఆ స్థలం ఖాళీగా ఉంటుందని.. అందుకే దాని మీద లోన్ తీసుకొని, ఆ మొత్తాన్ని ఒక బిజినెస్ లో ఇన్వెస్ట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా ప్రభాస్ 21 కోట్లు లోన్ తీసుకున్నాడనే న్యూస్ పస్తుతం వైరల్ గా మారింది.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetador girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom