iDreamPost
android-app
ios-app

వైఎస్ విజయమ్మ, షర్మిలకు కోర్టు నోటీసులు

  • Published Jan 06, 2020 | 1:05 PM Updated Updated Jan 06, 2020 | 1:05 PM
  • Published Jan 06, 2020 | 1:05 PMUpdated Jan 06, 2020 | 1:05 PM
వైఎస్ విజయమ్మ, షర్మిలకు కోర్టు నోటీసులు

ముందస్తు అనుమతి లేకుండా రోడ్డుపై సభ నిర్వహించారని వైఎస్‌ విజయమ్మ, షర్మిలకు కోర్టు నోటీసు జారీ చేసింది. ఈనెల 10న హాజరుకావాలని కోర్టు నోటీసు ఇచ్చింది. వీరితో పాటుగా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళికి కూడా సమన్లు జారీ చేసింది. అనుమతి లేకుండా రోడ్డుపై సభ నిర్వహించారని, ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని 2012లో పరకాల పీఎస్‌లో కేసు నమోదైంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet