iDreamPost
android-app
ios-app

క్రీమ్ రోల్స్ అంటే ఇష్టమా..! వీటిని తయారు చేసే విధానం చూస్తే బిత్తరపోతారు!

  • Published May 30, 2024 | 2:15 PM Updated Updated May 30, 2024 | 2:15 PM

ఈ మధ్య రకరకాల వంటకాలు తయరు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న విషయం తెలిసిందే. ఇక ఆ వీడియోలను చూస్తే తినాలంటేనే భయపడుతుంటారు. ఈ క్రమంలోనే తాజాగా పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తినే ఓ ఫుడ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఇక ఈ వీడియోను చూస్తే జన్మలో వాటిని తినకూడదని నిర్ణయించుకుంటారు.

ఈ మధ్య రకరకాల వంటకాలు తయరు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న విషయం తెలిసిందే. ఇక ఆ వీడియోలను చూస్తే తినాలంటేనే భయపడుతుంటారు. ఈ క్రమంలోనే తాజాగా పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తినే ఓ ఫుడ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఇక ఈ వీడియోను చూస్తే జన్మలో వాటిని తినకూడదని నిర్ణయించుకుంటారు.

  • Published May 30, 2024 | 2:15 PMUpdated May 30, 2024 | 2:15 PM
క్రీమ్ రోల్స్ అంటే ఇష్టమా..! వీటిని తయారు చేసే విధానం చూస్తే బిత్తరపోతారు!

ఈ మధ్యకాలంలో ఫుడ్ లవర్స్ కు ఊహించని షాక్ తగులుతున్నాయి. ఎందుకంటే.. ఇటీవల కాలంలో ఎక్కడ చూసిన నాణ్యత లేని ఫుడ్ లు అమ్మి అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమడుతున్న దృశ్యలు అడుగడుగున్న అద్దం పట్టినట్టు కనిపిస్తున్నాయి.ముఖ్యంగా పెద్ద పెద్ద హొటల్స్ నుంచి చిన్న స్థాయి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల వరకు ఎక్కడ చూసిన నాణ్యత లేని, కల్తీ ఫుడ్ ను విక్రయిస్తున్న ఘటనలు బయటపడుతున్న విషయం తెలిసిందే. మరోవైపు సోషల్ మీడియాలో కూడా ఈ మధ్య వివిధ రకాల ఆహార పదార్థలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవతున్నాయి. కాగా, అందులో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరూ ఎంతో ఇష్టంగా తినే రకరకాల ఫుడ్ ఐటమ్స్ తయారైన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇక వాటిని చూస్తే.. అప్పటి వరకు ఉన్న ఇష్టం కాస్త అయిష్టంగా మారి జన్మలో తినకూడదని నిర్ణయం తీసుకొనేలా చేస్తాయి. గతంలో కూడా కొన్ని రకాల ఫుడ్స్ తయారి విధానం, అలాగే డ్రింక్స్ తయారీకి సంబంధించి వీడియోలు వైరల్ అవ్వగా.. తాజాగా ఇప్పుడు మరో వీడియో అనేది నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే ఆ వీడియోలో చూస్తే పిల్లల నుంచి పెద్దలు వరకు ఇష్టంగా తినే క్రీమ్ రోల్స్ తయారీ విధానం కనిపిస్తుంది. మరి, ఇంతకి ఆ క్రిమ్స్ రోల్స్ ఎలా తయారు చేస్తారో, దాని తయారీ విధానం ఏ రకంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

తాజాగా పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తినే క్రీమ్ రోల్స్ కు సంబంధించి ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. కాగా, ఆ వీడియోలో ఆ క్రీమ్ రోల్స్ ను తయారీ చేసే విధానం చూస్తే జన్మలో తినకూడదని నిర్ణయించుకుంటారు. అదేంటి..ఆ వీడియోలో క్రీమ్ రోల్స్ ను తినకూడదనే స్థాయిలో నిర్ణయించుకోవడం ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారా.. అయితే మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి.కాగా, ఆ వీడియోలో పిండిని ముందుగా పొడవగా చపాతీగా చేశారు. ఆ తర్వాత దానిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినట్లు చూపించారు. అనంతరం ఆ ముక్కలను రోల్ ఆకారంలో మడతపెట్టి.. ఆపై వాటిని నూనెలో వేయించారు. ఈ క్రమంలోనే అవి పూర్తిగా క్రంచీగా మారిన తర్వాత.. వాటిలో క్రీమ్ ని నింపారు. ఇక వీటి తయారు విధానం మొదలు నుంచి ఎక్కడ కూడా పరిశుభ్రత పాటించలేదు. పైగా రోల్ చేయడానికి ఉపయోగించే క్రీమ్‌ను ఉంచిన ప్లాస్టిక్ బకెట్‌ చాలా మురికిగా కనిపిస్తుంది.

ఇక ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో @Dabbu_1010 పేరుతో IDలో షేర్ చేశారు. అంతేకాకుండా దానికి క్రీమ్ రోల్‌ను ఎవరు ఇష్టపడతారు?’ అనే క్యాప్షన్ జోడించారు.ప్రస్తుతం ఈ క్రీమ్ రోల్స్ తయారు చేస్తున్న వీడియో అనేది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే 57 సెకన్ల వీడియో పోస్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 51 వేలకు పైగా వీక్షించగా, వందలాదిద మంది వీడియోను లైక్ చేశారు.అయితే ఈ వీడియో చూసిన నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక వాటిని తినాలంటే భయపడుతున్నారు.మరి, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న క్రీమ్ రోల్స్ తయారీ విధానం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetcasibomCasibomcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişBetcio girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişholiganbet giriş