iDreamPost
android-app
ios-app

అద్దె ఇంట్లో గలీజ్ దందా! ఏం చేశాడో తెలిస్తే అవాక్కవడం ఖాయం!

  • Published Oct 26, 2023 | 6:06 PM Updated Updated Oct 26, 2023 | 6:06 PM

ఇతని పేరు అశిష్. ఇతగాడు చాలా కాలంగా బెంగుళూరులో ఉంటూ పెయింటర్ గా పని చేస్తున్నాడు. ఇతనికి ఓ పాడు ఆలోచన పుట్టు కొచ్చింది. ఇక తాను అనుకున్నదే ఆలస్యం.. చేయాలనుకున్నది పని చేశాడు. చాలా కాలంగా తన అద్దెకు ఉన్న ఇంట్లోనే గుట్టు చప్పుడు కాకుండా ఈ పాడు పని చేస్తూ వచ్చాడు. ఎట్టకేలకు అతడు చేస్తున్న గలీజ్ దందా వెలుగులోకి వచ్చింది.

ఇతని పేరు అశిష్. ఇతగాడు చాలా కాలంగా బెంగుళూరులో ఉంటూ పెయింటర్ గా పని చేస్తున్నాడు. ఇతనికి ఓ పాడు ఆలోచన పుట్టు కొచ్చింది. ఇక తాను అనుకున్నదే ఆలస్యం.. చేయాలనుకున్నది పని చేశాడు. చాలా కాలంగా తన అద్దెకు ఉన్న ఇంట్లోనే గుట్టు చప్పుడు కాకుండా ఈ పాడు పని చేస్తూ వచ్చాడు. ఎట్టకేలకు అతడు చేస్తున్న గలీజ్ దందా వెలుగులోకి వచ్చింది.

  • Published Oct 26, 2023 | 6:06 PMUpdated Oct 26, 2023 | 6:06 PM
అద్దె ఇంట్లో గలీజ్ దందా! ఏం చేశాడో తెలిస్తే అవాక్కవడం ఖాయం!

పైన ఫొటోలో ఎంతో పద్దతి కనిపిస్తున్న వ్యక్తి పేరు అశిష్. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ఇతగాడు చాలా కాలంగా బెంగుళూరులో ఉంటూ పెయింటర్ గా పని చేస్తున్నాడు. అలా పైసా పైసా కూడబెడుతూ వచ్చాడు. అయితే ఈ క్రమంలోనే ఇతనికి ఓ పాడు ఆలోచన పుట్టు కొచ్చింది. ఇక తాను అనుకున్నదే ఆలస్యం.. చేయాలనుకున్నది పని చేశాడు. చాలా కాలంగా తన అద్దెకు ఉన్న ఇంట్లోనే గుట్టు చప్పుడు కాకుండా ఈ పాడు పని చేస్తూ వచ్చాడు. పోలీసులకు అనుమానం రావడంతో అతనికి ఇంటికి చేరుకున్నారు. ఆ తర్వాత ఇంట్లో అంతా వెతకగా అతడు చేస్తున్న గలీజ్ దందా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇంతకు ఈయన చేసిన ఆ పాడు పని ఏంటంటే?

పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన అషిష్ అనే వ్యక్తి గతంలో ఉపాధి నిమిత్తం బెంగుళూరుకు వచ్చాడు. కత్తనూరు ప్రాంతంలోని ఓ బిల్డింగ్ లో అద్దెకు ఉంటూ పెయింటర్ గా పని చేసేవాడు. కానీ, ఇతడు కష్టపడకుండానే డబ్బులు సంపాదించాలని అనుకున్నాడు. ఇందులో భాగంగానే తాను అద్దెకు ఉంటున్న ఇంట్లోనే ఓ పెయింటింగ్ డబ్బాలో ఓ గంజాయి మొక్కను పెంచుతున్నాడు. ఎవరికీ అనుమానం రాకుండా చాలా కాలంగా ఇతడు ఆ చెట్టును పెంచుతున్నాడు. అయితే అశిష్ చేస్తున్న ఈ పాడు పనిని స్థానికులు గమనించారు.

వెంటనే పోలీసులకు సమచారం అందించారు. ఇక పక్కా ప్లాన్ తో కదలిన పోలీసులు.. అస్సలు అనుమానం రాకుండా అతని అద్దెకు ఉంటున్న ఇంట్లోకి వెళ్లి అంతా పరిశీలించగా.. అతడు పెంచుతున్న గంజాయి చెట్టు దర్శనమిచ్చింది. దీన్ని చూసి పోలీసులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఇదేం పాడు పనిని అశిష్ ను ప్రశ్నించగా.. నోట్లో నీళ్లు నమిలాడు. ఆ తర్వాత ఆ చెట్టును స్వాధీనం చేసుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అద్దె ఇంట్లో పాడు పనికి తెర లేపిన ఇతగాడి వ్యవహారంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio