iDreamPost
android-app
ios-app

అయ్యనపాత్రుడు ఇంటి చుట్టూ పోలీసులు 

అయ్యనపాత్రుడు ఇంటి చుట్టూ పోలీసులు 

టీడీపీ నేత, మాజీ మంత్రిగా ఉన్న అయ్యన్న పాత్రుడు గుట్టు రట్టైంది. ఇరిగేషన్ స్థలాన్ని ఆక్రమణ చేసి అక్కడ ఇల్లు కట్టారు. ఈ అక్రమ నిర్మాణంపై ముందుగానే నోటీసులు ఇచ్చారు అధికారులు. తాజాగా అక్రమంగా నిర్మించిన ప్రహరీని కూల్చేశారు. దీంతో ఆయన ఇంటి చుట్టూ పోలీసులు మోహరించారు.

చెరువు కాలువకు సంబంధించిన 2 సెంట్ల స్థలాన్ని ఆక్రమించి మరీ నిర్మాణం చేపట్టారని చెప్తున్నారు అధికారులు. అయ్యన్న కుటుంబం చేసిన అక్రమ నిర్మాణాన్ని గుర్తించి నోటిసులు జారీ చేశామని, నిబంధనలు ప్రకారం అక్రమ నిర్మాణాన్ని తొలగించామన్నారు ఏమ్మార్వో జయ. అయితే అయ్యన్నపాత్రుడు ఇంటిని తొలగించలేదని స్పష్టం చేశారు. అందరికీ నీతులు చెప్పే అయ్యన్న పాత్రుడు ఇలా చేయడంతో అందరూ విమర్శలు గుప్పిస్తున్నారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbayspin girişgrandpashabet