iDreamPost
android-app
ios-app

ఆగస్ట్ 2022లో విడుదల కానున్న లిగర్, లాల్ సింగ్ చద్దా, రక్షా బంధన్, ఇంకా మరికొన్ని. ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను లైగ‌ర్ ఏల‌గ‌ల‌దా?

  • Published Jul 21, 2022 | 4:47 PM Updated Updated Jul 21, 2022 | 4:48 PM
  • Published Jul 21, 2022 | 4:47 PMUpdated Jul 21, 2022 | 4:48 PM
ఆగస్ట్ 2022లో విడుదల కానున్న లిగర్, లాల్ సింగ్ చద్దా, రక్షా బంధన్, ఇంకా మరికొన్ని. ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను లైగ‌ర్ ఏల‌గ‌ల‌దా?

లైగ‌ర్ ట్ర‌యిల‌ర్ తోనే బాలీవుడ్ కు ఊపొచ్చింది. ఈ పాన్ ఇండియ‌న్ సినిమా ఒక్క‌సారిగా రేసులోకి దూసుకొచ్చింది. వ‌చ్చే నెల ఆగస్ట్ 2022లో విడుదల కానున్న లాల్ సింగ్ చద్దా, రక్షా బంధన్ లాంటి భారీ సినిమాల‌తో లైగ‌ర్ పోటీప‌డ‌నుంది. మ‌రి బాక్సాఫీస్ ను ఏ సినిమా రూల్ చేయ‌నుంది? అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా, అలియా భట్ డార్లింగ్స్, విజయ్ దేవరకొండ లిగర్, ఆగస్టులో దుమ్మురేపే సినిమా లిస్ట్ ఇదే

లైగర్ Liger
పూరీ జగన్నాధ్(Puri Jagannadh) దర్శకత్వంలో కరణ్ జోహార్ సినిమా లైగర్ తో బాలీవుడ్ అరంగ్రేటానికి విజయ్ దేవరకొండ రెడీ(Vijay Deverakonda ), ట్రైల‌ర్ చూశారుగా! ఫైట‌ర్ గా దుమ్మురేపేశాడు. ఈ సినిమాలో అనన్య పాండేతోపాటు మైక్ టైసన్ కూడా ప్రధాన పాత్రలో నటించనున్నారు. లైగ‌ర్ త‌ల్లిగా ర‌మ్య‌కృష్ణ ట్రెండ్ లో ఉన్నారు. ఈ సినిమా కూడా ఆగస్ట్ 25న విడుదల కానుంది.

లాల్ సింగ్ చద్దా Laal Singh Chaddha
అమీర్ ఖాన్Aamir Khan) ,కరీనా కపూర్ ఖాన్( Kareena Kapoor Khan) ల‌ లాల్ సింగ్ చద్దా, హాలీవుడ్ చిత్రం ఫారెస్ట్ గంప్(Forrest Gump) అఫిషియ‌ల్ రిమేక్. ఈ సినిమాలో నాగ చైతన్య, మోనా సింగ్ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆగస్ట్ 11న సినిమా విడుదల కానుంది.

రక్షా బంధన్ Raksha Bandhan
అక్షయ్ కుమార్ అన్న‌గా న‌టించిన రక్షా బంధన్ (Akshay Kumar ) సినిమాకు ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించారు. ఇది అన్నా, చెల్లిల మ‌ధ్య అనుబంధమే ఈ సినిమా ఆత్మ‌. రాఖీ సందర్భంగా ఈ సినిమా విడుదల కానుంది.

డార్లింగ్స్ Darlings
డార్లింగ్స్ సినిమాతో అలియా భట్(Alia Bhatt ) నిర్మాతగా పరిచయం అవుతున్నారు. క‌థ చాలా ఎమోష‌న‌ల్. ఒక తల్లి-కూతురు జంటగా అలియా-షెఫాలీ షాలు న‌టించారు. ఇదో డార్క్ కామెడీ టోన్ లో న‌డుస్తుంది. విజయ్ వర్మ , రోషన్ మాథ్యూ కూడా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. డార్లింగ్స్ ఆగస్ట్ 5న విడుదల కానుంది.

డుబ‌రాబ‌రా DoBaaraa
తాప్సీ పన్ను(Taapsee Pannu) , అనురాగ్ కశ్యప్(Anurag Kashyap) మళ్లీ కలిశారు, ఇది ఓరియోల్ పాలో 2018 స్పానిష్ సినిమా మిరాజ్‌(Mirage)కి అధికారిక రిమేక్. సైన్స్ ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 19న విడుదల కానుంది.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişasyabahis girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom