iDreamPost
android-app
ios-app

మీరు ఉదయం నిద్రలేవగానే ఈ తప్పులు చేస్తున్నారా? అయితే జాగ్రత్త!

ఉదయం నిద్రలేవగానే చాలా మందికి ఏదో ఒక అలవాటు ఉంటుంది. కొందరు సెల్ ఫోన్ చూస్త, మరి కొందరికి మాత్రం అద్దం చూసే అలవాటు ఉంటుంది. అసలు ఇలాంటి తప్పులు చేయడం వల్ల చాలా నష్టాలు ఉంటాయంటున్నారు నిపుణులు.

ఉదయం నిద్రలేవగానే ఒక్కొక్కరికి ఒక్కో అలవాటు ఉంటుంది. కొందరు సెల్ ఫోన్ చూసే అలవాటు ఉంటే, మరి కొందరికి మాత్రం అద్దం చూసే అలవాటు ఉంటుంది. ఇక మరి కొంత మందికి .. గోడ గడియారంలోని టైమ్ చూసే అలవాటు ఉంటుంది. కానీ, నిపుణులు మాత్రం ఉదయం నిద్రలేవగానే ఇలాంటి పనులు చేయడం వల్ల ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు. ఇంతకు ఉదయం ఈ పనులు చేయడం వల్ల కలిగే నష్టాలు ఏంటి? అసలు నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉదయం నిద్రలేవగానే చాలా మందికి ఆగిపోయిన అద్దం చూసే అలవాటు ఉంటుంది. రోజూ ఇలా చూడడం ద్వారా ప్రతికూల శక్తి ప్రసారమయ్యే అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో పాటు అంట్లు గిన్నెలతో పాటు జంతువుల చిత్రాలను చూడకుండా ఉంటే చాలా మంచిదని కూడా చెబుతున్నారు. మరీ ముఖ్యంగా ఆగి ఉన్న గోడ గడియాన్ని చూడడం అస్సలే మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే రోజూ ఉదయం నిద్రలేవగానే ఇలాంటివి చూడడం ద్వారా తప్పుడు ఫలితాలను పొందే ఆస్కారం లేకపోలేదని చెబుతున్నారు. దీంతో మీరు రోజంతా డిస్ట్రర్బ్ గా ఉండే ప్రమాదం అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి