iDreamPost
android-app
ios-app

Amnesia Pub Rape Case: అమ్నేషియా పబ్‌ కేసులో మరో ట్విస్ట్‌. ముందు అత‌నే, కాదు వాళ్లే!

  • Published Jun 11, 2022 | 8:34 PM Updated Updated Jun 11, 2022 | 8:34 PM
  • Published Jun 11, 2022 | 8:34 PMUpdated Jun 11, 2022 | 8:34 PM
Amnesia Pub Rape Case: అమ్నేషియా పబ్‌ కేసులో మరో ట్విస్ట్‌. ముందు అత‌నే, కాదు వాళ్లే!

జూబ్లీహిల్స్‌ అమ్నేషియా పబ్‌ కేసులో కొత్త‌ ట్విస్ట్‌. నిందితులను పోలీసులు విచారిస్తున్న స‌మ‌యంలో కొత్త సంగ‌తులు బైట‌కొస్తున్నాయి. A1 సాదుద్దీన్‌ మాలిక్‌తో పాటుగా ముగ్గురు మైనర్లను పోలీసులు విచారించారు. తాము మైనర్‌పై లైంగిక దాడి చేశామని ఒప్పుకున్నారు. కాని త‌ప్పు మాదికాదు, తమను సాదుద్దీన్‌ మాలికే రెచ్చగొట్టాడని పోలీసుల‌కు చెప్పారు.

సాదుద్దీన్ మాత్రం రివ‌ర్స్ లో చెప్పాడు. ముందుగా మైనర్లే ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించారని చెప్పుకొచ్చాడు. ఒక క్రైమ్. రెండు వెర్ష‌న్లు. విచారిస్తున్న పోలీసుల్లో క‌న్ఫ్యూజిన్. ఎమ్మెల్యే కుమారుడే ముందుగా ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడని చెప్పాడు సాదుద్దీన్‌. మేంకూడా అత‌న్ని ఫాలో అయ్యామ‌ని, లైంగిక దాడి చేశామ‌ని చెప్పాడు. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింద‌ని అడిగితే, కాన్సూ బేకరీ వద్ద ఎమ్మెల్యే కుమారుడు కారు దిగి వెళ్లిపోయాడ‌ని చెప్పాడు. ఒక్కొక్క‌రిని విచారించిన పోలీసులు, అంద‌రినీ క‌లిపి ఒకేసారి విచారించ‌నున్నారు.

నిందితులకు పోలీసులు ఉస్మానియా ఆసుపత్రిలో పొటెన్సీ టెస్టులు చేశారు. ఇన్వెస్టిగేష‌న్ లో ఇదికూడా కీల‌క‌మే. టెస్టుల కారణంగా శనివారం కేవలం గంటసేపే నిందితులను విచారించామ‌ని ఇన్వెస్టిగేషన్ టీం తెలిపింది.

Jojobet Girişİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetcasibomjojobet girişgrandpashabetgrandpashabet