iDreamPost
android-app
ios-app

Rashmika అల్లు అర్జున్ తర్వాత, రష్మిక మందన్న మోనోక్రోమ్ పిక్స్ వైరల్, హాట్ అవతార్ కి ఫ్యాన్స్ స్ట‌న్!

  • Published Jul 26, 2022 | 7:18 PM Updated Updated Jul 26, 2022 | 7:22 PM
  • Published Jul 26, 2022 | 7:18 PMUpdated Jul 26, 2022 | 7:22 PM
Rashmika అల్లు అర్జున్ తర్వాత, రష్మిక మందన్న మోనోక్రోమ్ పిక్స్ వైరల్, హాట్ అవతార్ కి ఫ్యాన్స్ స్ట‌న్!

అల్లు అర్జున్ మోనోక్రోమ్ పోటోలు ట్రెండ్ అయిన త‌ర్వాత‌, రష్మిక మందన్న తన మోనోక్రోమ్ ఫోటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లోకి అప్ లోడ్ చేసింది. అవి సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి. ఈ బ్లాక్ అండ్ వైట్ ఫోటోల్లో ర‌ష్మిక సూపర్ హాట్ గా కనిపిస్తోంది.

కొన్ని రోజుల క్రితం, అల్లు అర్జున్ తన మోనోక్రోమ్ చిత్రాన్ని పోస్ట్ చేశాడు. ఫ్యాన్స్ అదిరిపోయారు. షేర్ చేశారు. ట్రెండింగ్ లోకి తీసుకెళ్లారు. ఆ ఫోటోల గురించి దేశం మొత్తం మాట్లాడుకొంది. ఇప్పుటి వంతు పుష్ప హీరోయిన్ రష్మిక‌ది. తానుకూడా ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని మోనోక్రోమ్ ఫోటోల‌ను షేర్ చేసుకుంది. ఇద్ద‌రి ఒక‌టే స్టైల్.చూస్తుంటే, సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ అవినాష్ గోవారికర్‌తో ఫోటోషూట్ చేసినట్లు అనిపిస్తోంది. పుష్ప పెయిర్ తో ఈ పోటోగ్రాఫ‌ర్ దుమ్మ‌రేపేశాడు.

స్టన్నర్ బై ఎక్స్‌ప్రెషన్స్ అంటూ రష్మిక ఫ్యాన్ మురిసిపోతున్నారు.

చూపుపుతిప్పుకోలేనంత‌ ఫోటోజెనిక్ ఫేస్, ఆ మనోహరమైన చిరునవ్వుతో ఆమె ఎందుకు నేషనల్ క్రష్ అయిపోయిందో అర్ధ‌మైపోతోంది.


రష్మిక మందన్న సీతా రామం (తెలుగు), వరిసు (తమిళం), పుష్ప: ది రూల్ (తెలుగు)లో యాక్ట్ చేస్తోంది. ఇక బాలీవుడ్ లో జెండా పాతిన‌ట్లే. గుడ్‌బైలో అమితాబ్ బచ్చన్‌తో కలిసి రష్మిక బాలీవుడ్‌లో అరంగేట్రం చేస్తోంది. మిషన్ మజ్ను, యానిమల్ కూడా వరుసలో ఉన్నాయి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetMadridbetMadridbetMadridbetHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş