iDreamPost
android-app
ios-app

అందాలతో రచ్చ చేస్తున్న డింపుల్ హయాతీ! పిక్స్ వైరల్…

అందాలతో రచ్చ చేస్తున్న డింపుల్ హయాతీ! పిక్స్ వైరల్…

సినీ ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్లు చాలా తక్కువ మందే కనిపిస్తుంటారు. అలా కనిపించే వారు కూడా చాలా పరిమితుల్లోనే నటిస్తుంటారు. అయితే తెలుగు హీరోయిన్ డింపుల్ హయాతీ మాత్రం డిఫరెంట్. ఈ హాట్ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యంగ్ బ్యూటీ డింపుల్ హయతీ  ఇటీవల ఖిలాడీ, రామాబాణం  వంటి వరుస చిత్రాల్లో నటించి ప్రేక్షకులను బాగా అలరించింది. ఖిలాడి సినిమాలో మాస్ రవితేజ సరసన నటించింది..తన హాట్ అందాలతో పిచ్చెక్కించింది. ఖిలాడి సినిమాలో ఈ భామ బికినీ అందాలతో రెచ్చగొట్టింది. కానీ సినిమా అంతగా మెప్పించలేకపోయింది.

ఆ సినిమా తరువాత డింపుల్.. గోపిచంద్ హీరోగా నటించిన’రామబాణం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రామబాణం సినిమా పై ఈ భామ ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కు అంతగా అవకాశాలు రావడం లేదు. ఎలాగైనా ఆఫర్స్ దక్కించుకోవాలని తెగ ప్రయత్నిస్తుంది. అలానే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది. తన హాట్ ఫోటోలను షేర్ చేసి రచ్చరచ్చ చేస్తుంది. బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో కుర్రాళ్ల మతులు పోగొడుతోంది. ఖతర్నాక్ లుక్స్ లో యువకుల గుండెలను కొల్లగొడుతోంది. తరచూ తన సినిమా విషయాలతో పాటు తన హాట్ ఫోటోలను అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది.

రీసెంట్ గా ఈ భామ స్టన్నింగ్ అవుట్ ఫిట్ లో మెరిసింది. అద్దం ముందుకు నిల్చొని మత్తెక్కించే చూపులతో కట్టిపడేసింది.  చారల షర్ట్ లో ఈ బ్యూటీ అదిరిపోయేలా ఫొటోలకు ఫోజులిచ్చింది. తన మత్తెక్కించే చూపులతో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తుంది. వరుస ఫొటోషూట్లతో అదరగొడుతున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో  కూడా మంచి క్రేజ్ దక్కించుకుంది. ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచేందుకు గ్లామర్ ను ఆయుధంగా వాడుకుంటుంది. రామాబాణం సినిమా తరువాత ఈ భామ ఏ హీరోతో చేస్తుందో చూడాలి. తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. మరి.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న డింపుల్ హయాతీ ఫోటోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఆ లోటును తలుచుకుని స్టేజిపై కన్నీరు పెట్టుకున్న పవిత్ర!

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş