iDreamPost
android-app
ios-app

Anasuya Bharadwaj చేదు క్షణాలంటూ అనసూయ ఎమోషనల్ పోస్ట్, జబర్దస్త్‌కు స్టార్ యాంక‌ర్ గుడ్ బై?

  • Published Jun 29, 2022 | 4:15 PM Updated Updated Jun 29, 2022 | 4:15 PM
  • Published Jun 29, 2022 | 4:15 PMUpdated Jun 29, 2022 | 4:15 PM
Anasuya Bharadwaj చేదు  క్షణాలంటూ అనసూయ ఎమోషనల్ పోస్ట్,  జబర్దస్త్‌కు స్టార్ యాంక‌ర్ గుడ్ బై?

త‌న‌ను పాపుల‌ర్ స్టార్ చేసిన జ‌బ‌ర్ద‌స్త్ షోకి యాంకర్ అన‌సూయ వ‌దిలేస్తోందా? తాజాగా యాంకర్ అనసూయ తన ఫేస్ బుక్, ఇన్ స్టా స్టోరీల్లో పోస్ట్ చేసింది. అదికాస్త ఎమోష‌న‌ల్. డిటైల్స్ ఏం లేవుకాని, ఆ పోస్ట్ మూడ్ ను బ‌ట్టి చూస్తుంటే జబర్దస్త్ షోకు గుడ్ బై చెప్పినట్లే. ‘ నా కెరీర్‌లో అది పెద్ద నిర్ణయాన్ని తీసుకున్నా. దాన్ని ఈ రోజు నుంచి అమల్లోకి తీసుకొస్తున్నా. ఎన్నో స్వీట్ మెమోరీస్‌ను నా వెంట తీసుకెళ్తున్నాను, మధురక్షణాలతో పాటు, కొన్ని చేదు క్షణాలు, కూడా ఉన్నాయి. మొత్తానికి నాలో ఇప్పుడు మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయి. మున్ముందు నాకు ఎదురయ్యే కొత్త అనుభ‌వాల కోసం నేను ఎంతగానో వెయిట్ చేస్తున్నాను. మీరంతా ఎప్పుడూ నాతోనే ఉంటారని ఆశిస్తున్నాను’ అని యాంక‌ర్ అనసూయ పోస్ట్ చేసింది.

ఒక్కోమాట పేర్చిన‌ట్లుగా, ఇష్టంలేక‌పోయినా ఒక నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా అన‌సూయ పోస్ట్ ఉంది. ఒక‌ప్పుడు స్టార్ల‌తో క‌ళ‌క‌ళ్లాడే జ‌బ‌ర్ద‌స్ ఇప్పుడు చిన్న‌కామెడియ‌న్స్ తోనే న‌డుస్తోంది. హైపర్ ఆది లీవ్ మీద వెళ్లాడు. మ‌ళ్లీ వ‌స్తాడో లేదోకూడా తెలియ‌దు. ఆది కేవలం శ్రీదేవీ డ్రామా కంపెనీలోనే కనిపిస్తున్నాడు. ఇక సుడిగాలి సుధీర్ ను మల్లెమాల దూరం చేసుకుంది. సుధీర్ స్టార్ మాలో సెటిల్ అయ్యాడు. శ్రీదేవీ డ్రామా కంపెనీకి పోటీగా మా సూప‌ర్ సండే షోను మా టీవీ ప్లాన్ చేసింది. దానికి హోస్ట్ సుధీరే. దానికి అనుసూయ రానుంది. మా టీవీలోకి క‌మెడీయ‌న్లు అంద‌రూ ఈ షోలో పాల్గొంటారు. ప్ర‌తి సండే ఈ షో టెలికాస్ట్ అవుతోంది. మంచి సెట్, సుధీర్ లాంటి స్టార్లు, ఇప్పుడు అన‌సూయ‌. ఈ స్టార్ యాంక‌ర్ కు తెలుగు టీవీ చ‌రిత్ర‌లో ఎవ‌రికీ ఇవ్వ‌నంత భారీగా ఫీజునిస్తున్నారంట‌. మాటీవీకి ద‌శ తిరిగిన‌ట్లే అనిపిస్తోంది.

జ‌బ‌ర్ధస్ అంటే అన‌సూయ‌, ఆమె గ్లామ‌ర్ షోకి ఎడ్వాంటేజ్. ఆమె కోస‌మే షో చూసేవాళ్లూ ఉన్నారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetbaba girişgrandpashabet