iDreamPost
android-app
ios-app

వీడియో: బెడ్ రూంలో ప్రియురాలితో భర్త.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య!

  • Published Jul 07, 2023 | 11:58 AM Updated Updated Jul 07, 2023 | 3:27 PM
  • Published Jul 07, 2023 | 11:58 AMUpdated Jul 07, 2023 | 3:27 PM
వీడియో: బెడ్ రూంలో ప్రియురాలితో భర్త.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య!

అతనికి నాలుగేళ్ల కిందట వివాహం జరిగింది. పెళ్లైన కొన్నాళ్లకి ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. అనంతరం అతడు ఉపాధి నిమిత్తం జోద్ పూర్ వెళ్లాడు. ఉద్యోగం చేస్తూ అక్కడే ఓ చోట నివాసం ఉంటున్నాడు. ఇక్కడి వరకు అంత బాగానే ఉంది. కానీ, ఇతడికి పెళ్లై పిల్లలున్నా చాలదన్నట్లుగా మరో యువతితో ఎఫైర్ పెట్టుకున్నాడు. సమయం దొరికినప్పుడల్లా ప్రియురాలితో తిరుగుతూ తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. కట్ చేస్తే.. ఇటీవల భర్త ప్రియురాలితో ఉండగా భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఇప్పడు ఇదే వీడియో సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

రాజస్థాన్ లోని ఓ ప్రాంతంలో సురేష్-బిర్మా దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి నాలుగేళ్ల కిందట వివాహం జరిగింది. పెళ్లైన కొన్నాళ్ల పాటు వీరి దాంపత్య జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. అలా కొంత కాలానికి ఈ భార్యాభర్తలకు ఇద్దరు పిల్లలు జన్మించారు. అయితే, ఉపాధి నిమిత్తం భర్త సురేష్ గతంలో జోద్ పూర్ వెళ్లాడు. అక్కడే ఉద్యోగం చేస్తూ ఓ చోట నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలోనే ఇతడికి ఓ యువతి పరిచయం అయింది. ఈ పరిచయం కాస్త ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది.

దీంతో భార్యకు తెలియకుండా సురేష్ ప్రియురాలితో ఎంజాయ్ చేస్తూ వచ్చాడు. ఇదిలా ఉంటే.. ఇటీవల సురేష్ పుట్టిన రోజు కావడంతో భార్య బిర్మా పిల్లలతో పాటు జోద్ పూర్ వెళ్లింది. భార్య భర్త ఉన్న రూమ్ లోకి వెళ్లి చూడగా.. బెడ్ రూమ్ లో ప్రియురాలితో కనిపించాడు. ఈ సీన్ చూసిన ఈ మహిళ ఒక్కసారిగా షాక్ గురైంది. ఆ తర్వాత బిర్మా భర్తతో పాటు అతని ప్రియురాలితో గొడవకు దిగింది. ఇదంతా స్థానికులు గమనించి వీడియో తీసుకున్నారు. ఇదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet