iDreamPost
android-app
ios-app

రైలులో చెప్పులు తెగిపోయేలా కొట్టుకున్న మహిళలు! వీడియో వైరల్..

  • Author Soma Sekhar Updated - 04:59 PM, Wed - 12 July 23
  • Author Soma Sekhar Updated - 04:59 PM, Wed - 12 July 23
రైలులో చెప్పులు తెగిపోయేలా కొట్టుకున్న మహిళలు! వీడియో వైరల్..

నేటి సమాజంలో ప్రజలకు బొత్తిగా ఓపిక లేకుండా పోతోంది. ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకోక ముందే.. కయ్యానికి కాలుదువ్వుతున్నారు. మహిళలు సైతం ఇందులో తక్కువ కాదు అని అక్కడక్కడ జరిగిన సంఘటనలు ఇప్పటికే రుజువు చేశాయి. తాజాగా ఓ రైలు కంపార్ట్ మెంట్ లో మహిళలు రెండు గ్రూప్ లుగా విడిపోయి.. చెప్పులతో కొట్టుకునే వీడియో ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ వీడియో చూస్తే.. అది రైలు భోగినా లేక యుద్ధభూమా? అన్న సందేహం కలగకమానదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియో గురించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

అది కోల్ కత్తా లోని ఓ లోకల్ ట్రైన్.. అప్పటి వరకు వాతావరణం ప్రశాంతంగానే ఉంది. కానీ ఏమైందో, ఏమోగానీ.. ఉన్నట్టుండి యుద్ధభూమిని తలపించింది ఆ రైలు భోగి. లోకల్ ట్రైన్ లో మహిళలు రెండు వర్గాలుగా విడిపోయి చెప్పులతో, బూతులు తిట్టుకుంటూ.. పిడిగుద్దులు గుద్దుకున్నారు. మధ్యలో వాళ్లు ఎంత ఆపటానికి ప్రయత్నించిన వారు కొద్దిగ కూడా ఆగడంలేదు. కొద్ది సేపు ముష్టి యుద్ధాన్ని కొనసాగించిన సదరు మహిళలు ఆయసం వచ్చి వారికి వారే.. యుద్ధాన్ని ముగించారు.

దాంతో.. కాసేపు ఆ కంపార్ట్ మెంట్ మెుత్తం ఓ యుద్ధ వాతావరణాన్ని తలపించింది అంటే అతిశయోక్తికాదు. ఈ వీడియోను ట్విటర్ యూజర్ ఆయుషీ తన ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోను బట్టి అది రైలులోని లేడీస్ కంపార్ట్ మెంట్ అని అర్ధం అవుతుంది. అందులో అందరు మహిళలే ఉన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. అయితే గతంలో మహిళలు, యువతులు కొట్టుకున్న ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే.

ఇదికూడా చదవండి: రజినీ, కమల్ లాంటి స్టార్స్ తో సినిమాలు చేసిన హీరోయిన్! చివరికి ఎయిడ్స్ తో..

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom