iDreamPost
android-app
ios-app

ఇదెక్కడి చెండాలం.. బైక్ పై ఇద్దరు అమ్మాయిల రొమాన్స్! వైరలవుతున్న వీడియో

  • Author Soma Sekhar Published - 11:36 AM, Tue - 1 August 23
  • Author Soma Sekhar Published - 11:36 AM, Tue - 1 August 23
ఇదెక్కడి చెండాలం.. బైక్ పై ఇద్దరు అమ్మాయిల రొమాన్స్! వైరలవుతున్న వీడియో

ప్రస్తుత కాలంలో యువత ఎటువైపు వెళ్తుందో తెలియడం లేదు. చేతిలో సెల్ ఫోన్, బైక్ ఉంటే చాలు చేయాల్సిన సాహసాలన్నీ చేస్తున్నారు. కొందరు ప్రాణాలను లెక్కచేయకుండా బైక్ లపై విన్యాసాలు చేస్తుంటే.. మరికొందరు బైక్స్ పై చండాలమైన పనులు చేస్తూ.. కెమెరాలకు చిక్కుతున్నారు. ఇంకొందరు రీల్స్ పిచ్చితో అసలు ఏం చేస్తున్నామన్న ఆలోచన కూడా ఉండటం లేదు. తాజాగా ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న ఒక వీడియోను చూస్తే.. మీరు ముక్కున వేలుసుకోవడం పక్కా. ఇద్దరు అమ్మాయిలు రీల్స్ కోసం బైక్ పై ప్రమాదకర రీతిలో రొమాన్స్ చేస్తున్న వీడియో అది. దీంతో ఈ వీడియో చూసిన వారందరు ఇదెక్కడి చండాలం అంటూ తిట్టిపోస్తున్నారు.

నేటి ఆధునిక కాలంలో ప్రపంచంలో ఎక్కడ ఏ విషయం జరిగినా క్షణాల్లో తెలిసిపోతోంది. ఇక ప్రస్తుత కాలంలో యువత ఏ విధంగా ఫేమస్ అవ్వాలో అర్దం కాక కొన్ని కొన్ని తిక్క పనులు చేసి.. ఫేమస్ అవ్వాలని చూస్తున్నారు. ఫేమస్ అవ్వడానికి వెర్రి వేషాలు వేస్తున్నారు. కాగా.. రీల్స్ పిచ్చితో బైక్ లపై యువత ఏ విధంగా విన్యాసాలు చేస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అమ్మాయిలను బైక్ పై ఎక్కించుకుని రోడ్లపై వారు చేస్తున్న విన్యాసాలను మనం ఎన్నో చూశాం. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే వీడియో మాత్రం వైరైటీ.. చండాలం కూడా. ఇద్దరు అమ్మాయిలు బైక్ పై ఎదురెదురుగా కూర్చుని, కొగిలించుకును లిప్ లాక్ పెట్టుకున్నారు. ప్రమాదకర రీతిలో బైక్ హ్యాండిల్ వదిలి సదరు యువతి ఈ రొమాన్స్ కు ఒడిగట్టింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కాగా.. గంటా అనే ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. అయితే ఈ వీడియో ఎక్కడ, ఎవరు తీశారో మాత్రం తెలియడం లేదు. ఇక ఈ వీడియోను ఇప్పటి వరకు దాదాపు 2 కోట్ల మంది చూడగా.. 80 వేల మంది లైక్ చేశారు. ఇక వీడియోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వీడియోలు పెట్టి సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు, రీల్స్ పిచ్చిలో మీరు ఏం చేస్తున్నారో మీకు తెలుసా? అంటూ స్ట్రాంగ్ గా ఆ ఇద్దరు అమ్మాయిలను తిట్టిపోస్తున్నారు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by ghantaa (@ghantaa)


ఇదికూడా చదవండి: ఆడిషన్స్ లో సీన్ ప్రాక్టీస్ పేరుతో.. అలా చేశాడు! యువనటి షాకింగ్ కామెంట్స్!

Jojobet GirişmeritbetjojobetJojobet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetjojobetcasibomMadridbetMadridbetJojobet Girişcasibom girişHoliganbet GirişOnwin GirişRekabet girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişholiganbet girişMarsbahis Güncel