iDreamPost
android-app
ios-app

మతి పోగొడుతున్న చీర ఖరీదు.. ఏకంగా రూ. 21 లక్షలు.. అంత ప్రత్యేకత ఏంటంటే!

  • Published Jul 13, 2023 | 12:20 PM Updated Updated Dec 15, 2023 | 6:41 PM

. అతివల అందాన్ని అమాంతం పెంచేస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఫ్యాషన్‌ ప్రపంచంలో ఎన్ని రకాల వస్త్రాలు వచ్చినా సరే.. ఎప్పటికి ఎవర్‌గ్రీన్‌గా నిలిచేది మాత్రం చీరనే. భారతీయ మహిళ అనగానే కళ్ల ముందు మెదిలే రూపం చీర కట్టులో మెరిసే అతివ.

. అతివల అందాన్ని అమాంతం పెంచేస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఫ్యాషన్‌ ప్రపంచంలో ఎన్ని రకాల వస్త్రాలు వచ్చినా సరే.. ఎప్పటికి ఎవర్‌గ్రీన్‌గా నిలిచేది మాత్రం చీరనే. భారతీయ మహిళ అనగానే కళ్ల ముందు మెదిలే రూపం చీర కట్టులో మెరిసే అతివ.

  • Published Jul 13, 2023 | 12:20 PMUpdated Dec 15, 2023 | 6:41 PM
మతి పోగొడుతున్న చీర ఖరీదు.. ఏకంగా రూ. 21 లక్షలు.. అంత ప్రత్యేకత ఏంటంటే!

ఆడవారి అందాన్ని పెంచేది.. వారి గౌరవాన్ని నిలబెట్టే వస్త్రధారణ ఏది అంటే.. ఎవరైనా టక్కున చెప్పే పేరు చీర. ఆరుగజాల చీర.. అతివల అందాన్ని అమాంతం పెంచేస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఫ్యాషన్‌ ప్రపంచంలో ఎన్ని రకాల వస్త్రాలు వచ్చినా సరే.. ఎప్పటికి ఎవర్‌గ్రీన్‌గా నిలిచేది మాత్రం చీరనే. భారతీయ మహిళ అనగానే కళ్ల ముందు మెదిలే రూపం చీర కట్టులో మెరిసే అతివ. భారీతయ మహిళకు, చీరకు అవినాభావ సంబంధం ఉంది. మిగతా రోజుల్లో ఎలా ఉన్నా పండగలు, పెళ్లిల్లు వంటి ప్రత్యేక సందర్భాల్లో చీరలో అందంగా నడిచి వచ్చే అతివలను చూస్తే.. ఆకాశం నుంచి జాబిలమ్మ నేలకు దిగి వచ్చిందా అన్నంత అందంగా కనిపిస్తారు.

ఓ సినిమాలో చీర గొప్పతనం గురించి ఎంతో చక్కగా వర్ణించారు. ఇక ఆడవారికి చీరలంటే ఎంత ఇష్టమే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మార్కెట్‌లోకి వచ్చిన ప్రతి మోడల్‌ చీర తమ దగ్గర ఉండాలని భావిస్తారు. ఇక కొందరైతే తమ ఆలోచనలు, అభిరుచులకు అనుగుణంగా ప్రత్యేకంగా చీరలను డిజైన్‌ చేయించుకుంటారు. ఇక సెలబ్రిటీలు ధరించే చీరలకు ఖరీదు ఓ రేంజ్‌లో ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా ఓ చీర ఖరీదు నెట్టింట వైరల్‌గా మారింది. లక్షల రూపాయలు ఖరీదు చేస్తోన్న ఆ చీర ప్రత్యేకత ఏంటో చూడండి.

ఆడవారు భర్తల నుంచి కోరుకునే బహుమతుల జాబితాలో ముందు వరుసలో నిలిచేది చీర. పండగలు, శుభాకార్యాలు, వివాహాలు ఇలా ప్రతి వేడుకకు కొత్త చీర కొంటుంటారు కొందరు. ఇక తాజాగా ఓ చీర ఖరీదు అందరి మతి పొగొడుతుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ చీర ధర ఏకంగా 21 లక్షలు. ఏంటి చదవగానే ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టారా. మీరు ఎంత షాకైనా.. ఇది మాత్రం వాస్తవం. మరి ఎందుకు ఈ చీరకు ఇంతకు ధర.. అసలు ఎక్కడ అమ్ముతున్నారు అంటే..

తెలుపు వర్ణంలో మెరిసిపోతున్న ఈ చీర డిజైన్‌ చాలా ప్రత్యేకంగా ఉంది. చీర నిండ చిన్న అద్దాలు పొదిగి.. ఎంతో అందంగా తయారు చేసిన ఈ చీరను ఉత్తరప్రదేశ్‌, లఖ్‌నవూలోని ఓ బట్టల షాప్‌లో అమ్మకానికి పెట్టారు. ఈ చీర నేసిన వస్త్రం, దాని తయారీ విధానం, దీని మీద ఉన్న కుట్లు అన్ని చాలా ప్రత్యేకమైనవి అని.. అందువల్లే ఈ చీర ఇంత ఖరీదు పలుకుతుందని వస్త్ర వ్యాపారి తెలిపారు. ఇక ఈ చీరను ఎంతో శ్రద్ధగా.. సుమారు రెండేళ్ల పాటు శ్రమించి తయారు చేశామన్నారు. చీర మొత్తం చిన్న చిన్న అద్దాలు మెరిసిపోగా.. చికన్‌కారీ కుట్లు చీరకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయన్నారు. ఇక ఈ చీరను చూడటం కోసం జనాలు ఎగబడుతున్నారు.

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap