iDreamPost
android-app
ios-app

వీడియో: రోడ్డుపై కొత్త కేటుగాళ్లు! ఒంటరి మహిళలే టార్గెట్!

  • Published Jul 01, 2024 | 4:54 PM Updated Updated Jul 01, 2024 | 4:54 PM

ఈ మధ్యకాలంలో దొంగతనాలు కూడా పక్క ఫ్రొపెషనల్ గా సినిమాలను మించే విధంగా చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు దొంగలు ట్రెండ్ కూడా మార్చరు. ఈ క్రమంలోనే ఒకప్పటిల దొంగతనాలు చేసి పారిపోయే రోజుల నుంచి దర్జగా దొరలులా తీసుకుపోయే రోజులుకు వచ్చేసింది. ఈ క్రమంలోనే తాజాగా పట్టపగలే ఓ మహిళను హిప్నటైజ్ చేసిన దుండగులు ఆ మహిళను నుంచి అన్ని లక్షల బంగారంను, నగదును కాజేశారు. ఇంతకి ఎక్కడంటే..

ఈ మధ్యకాలంలో దొంగతనాలు కూడా పక్క ఫ్రొపెషనల్ గా సినిమాలను మించే విధంగా చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు దొంగలు ట్రెండ్ కూడా మార్చరు. ఈ క్రమంలోనే ఒకప్పటిల దొంగతనాలు చేసి పారిపోయే రోజుల నుంచి దర్జగా దొరలులా తీసుకుపోయే రోజులుకు వచ్చేసింది. ఈ క్రమంలోనే తాజాగా పట్టపగలే ఓ మహిళను హిప్నటైజ్ చేసిన దుండగులు ఆ మహిళను నుంచి అన్ని లక్షల బంగారంను, నగదును కాజేశారు. ఇంతకి ఎక్కడంటే..

  • Published Jul 01, 2024 | 4:54 PMUpdated Jul 01, 2024 | 4:54 PM
వీడియో:  రోడ్డుపై కొత్త కేటుగాళ్లు! ఒంటరి మహిళలే  టార్గెట్!

ఈ మధ్యకాలంలో దొంగతనాలు కూడా సినిమాలను తలపించే విధంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఒకప్పుడు దొంగలంటే.. ఇంట్లో అయినా బయట అయినా విలువైన వస్తువులను చోరీ చేసి మూడో కంటికి తెలియకుండా పారిపోయేవారు. కానీ, ఇప్పుడు ట్రెండ్ మారింది. దొంగతనాలు చేసి పారిపోయే రోజుల నుంచి దర్జగా దొరలులా తీసుకుపోయే రోజులుకు వచ్చేసింది. ఈ క్రమంలోనే దొంగతనం కూడా పక్క ఫ్రొపెషనల్ గా చేస్తున్నారు. అసలు వారి చోరి చేసే విధానం చూస్తే.. దొంగలు అనేడం కన్నా ఇంటిలిజేన్స్ అంటే బెటర్ అనిపిస్తుంటది. ఎందుకంటే.. అంత మాస్టర్ మైండ్ తో చోరిలకు పాల్పడుతున్నారు.  అయితే ఇప్పటి వరకు మనం ఎన్నో రకాల దొంగతనాలు చూసి ఉంటాం. కానీ, తాజాగా ఇద్దరు దొంగలు మాత్రం చోరికి పాల్పడే విధానం చూస్తే.. కచ్చితంగా మనకు సినిమా రేంజ్లో చోరి అనే అనిపిస్తుంది. ఎందుకంటే.. వారు ఓ మహిళను హిప్నటైజ్ చేసి రూ 4.5 లక్షలు విలువైన బంగారంను కాజేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకి ఎక్కడంటే..

తాజాగా కిరణా షాపుకు సామాన్లకు అని వెళ్తున ఓ మహిళకు పట్ట పగలే ఇద్దరు వ్యక్తులు అడ్డగించి హిప్నటైజ్ చేశారు. అనంతరం మహిళ సృహ కోల్పోయి తనవద్ద ఉన్నా రూ.4.3  లక్షల విలువ గల బంగారన్ని దుండగులకు అప్పజెప్పింది. అయితే ఈ ఆశ్చర్యకరమైన ఘటన రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో చోటు చేసుకుంది. కాగా, ఈ ఘటనలో పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రాజాస్థాన్ లోని ఉదయ్ పూర్ లో రేఖా జైన్ అనే మహిళ తన భర్తకు దీపక్‌కు టిఫిన్ ఇచ్చేందుకు హతిపోల్‌లోని ఒక దుకాణానికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తుంది. అయితే ఇంటికి వచ్చే క్రమంలో ఢిల్లీ గేట్ కూడలి సమీపంలోని ఇంటికి కొన్ని సామాన్లు కొనాలని ఓ దుకాణానికి వెళ్తుండగా..  ఇంతో ఓ వాచ్ షాప్ వెలుపల ఇద్దరు దుండగలు ఆమెను అడ్డగించారు. ఈ క్రమంలోనే ఆమెను మీరు ఎప్పుడైనా మధురకు వెళ్లారా అని వారు అడిగారు.

ఇక దానికి బాధితురాలు సమాధానం ఇచ్చింది. అలాగే మీరు ఏ దేవుడిని ఎక్కువగా నమ్ముతారని వారు అడగగా.. ఆ మహిళ మహావీర్ స్వామిని నమ్ముతనని చెప్పింది. ఇలా పలు మతపరమైన ప్రశ్నలు అడగగా.. రేఖ ఆమె పర్సు నుంచి రూ. 50 రూపాయాలు ఇస్తుంది. ఇంతకలో ఒక దుండగడు ఆమె చేతిలోంచి 50 రూపాయల నోటు తీసుకోగా, మరో దుండగుడు ఆ నోటును తిరిగి ఆమె చేతిలో పెట్టాడు. ఇక అంతలోనే ఆ బాధిత మహిళ చేతిలో వారు ఏదో లిక్విడ్ ను స్ప్రే చేయగా.. అంతలో ఆ మహిళ సృహ కోల్పవడంతో ఆమె వద్ద నుంచి రూ.4.5 లక్షల విలువైన బంగారం, మొబైల్ ఫోన్, నగదును దుండగులు దోచుకెళ్లారు. అయితే ఈ ఘటన గత శుక్రవారం అనగా 28 6 2024 తేదీన సూరజ్‌పోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

దీంతో తేరుకున్న బాధిత మహిళ వెంటనే తన భర్తతో పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లిందు కాగా, ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే హిప్నటైజ్ చేసి పట్టపగలే ఆ దుండగులు బంగారంను, నగదును కొట్టేయడం పై పోలీసులతో పాటు పలువురు ఈ ఘటన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందుతుల కోసం గాలింపు చర్యలు కొనసాగించారు. మరి, పట్ట పగలే ఓ మహిళను హిప్నటైజ్ చేసి బంగారంను, నగదును దోచేయడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap