iDreamPost
android-app
ios-app

వీడియో: మార్చురీలో అసభ్యకర స్థితిలో కెమెరాకు చిక్కిన సిబ్బంది!

Delhi News: ఇటీవల కాలంలో కొందరు మనుషులు పశువుల కంటే.. ఇంకా చెప్పాలంటే కుక్కల కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో మార్చురీలో మహిళతో ఓ వ్యక్తి అసభ్యకరమైన స్థితిలో కనిపించాడు.

Delhi News: ఇటీవల కాలంలో కొందరు మనుషులు పశువుల కంటే.. ఇంకా చెప్పాలంటే కుక్కల కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో మార్చురీలో మహిళతో ఓ వ్యక్తి అసభ్యకరమైన స్థితిలో కనిపించాడు.

వీడియో: మార్చురీలో అసభ్యకర స్థితిలో కెమెరాకు చిక్కిన సిబ్బంది!

కొందరిని చూస్తే.. అసలు వీళ్లు మనుషులేనా అనే సందేహం వ్యక్తమవుతుంది. వీళ్ల కంటే జంతువులు నయం అనే భావన కలుగుతుంది. అంతలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు కొందరు. తమ రోమాన్స్ ను తీర్చుకోవడం కోసం  ఎంతకైన తెగిస్తున్నారు. తాము ఏ  ప్రదేశంలో ఉన్నామనే కనీస జ్ఞానం మరచి ప్రవర్తిస్తున్నారు. బస్టాప్, రైల్వే స్టేషన్, పార్కులు వంటి పబ్లిక్ ప్రదేశ్లో కొందరు శృ0గారంలో మునిగిపోతూ ఇతరులను ఇబ్బందులకు గురి చేస్తున్నరు. తాజాగా ఓ జంటను చూస్తే.. ఇంత కరువులో ఉన్నారేంట్రా బాబు అని అనకమానరు. ఏకాంగా మార్చురీలోనే శృ0గారం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే…

ఢిల్లీలోని నోయిడా సెక్టార్ -94లోని  ఓ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. మార్చురీలో ఓ మహిళతో సిబ్బంది అసభ్యకర స్థితిలో కనిపించాడు. వీరి రోమాన్స్ అక్కడే ఉన్న కెమెరాల్లో చిక్కింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో..ఆ సిబ్బందిపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక వీడియోలు కనిపించిన వ్యక్తి ఆసుపత్రిలో స్వీపర్‌గా పనిచేస్తున్నాడు. అంతేకాక లోపల స్ట్రెచర్‌పై ఒక మృతదేహం ఉండగా ఆ పక్కనే అసభ్యకరమైన చర్యలకు పాల్పడ్డాడు. ఈ వీడియోను అతని సహచరుడు చిత్రీకరించినట్లు సమాచారం.

అయితే ఆమహిళ ఆస్పత్రికి సంబంధించిన వ్యక్తి కానట్లు సమాచారం. ఆ మహిళ బయటి వ్యక్తి కావడంతో మార్చురీలో వ్యభిచార దందా సాగుతున్నట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. మరి…ఆస్పత్రులో విధులు నిర్వహించాల్సిన  సిబ్బంది ఇలాంటి పాడుపనులకు పాల్పడటంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap