iDreamPost
android-app
ios-app

వీడియో: కూతురు వయసుండే ఆడపిల్లల ముందు పాడు పని! వీడు మనిషేనా?

  • Published Jul 09, 2024 | 6:20 PM Updated Updated Jul 09, 2024 | 6:20 PM

ఈ మధ్యకాలంలో నీచమైన పనులు చూస్తే..శునకానందం పొందుతున్నారు. కొంతమంది వెదవలు తోటివారిని, మహిళలను, యువతులను ఇబ్బంది పెట్టే విధంగానే ప్రవర్తిస్తూ ఉంటారు. తాజాగా మరో పోకిరి.. అమ్మాయిల ముందు చెత్తగా బిహేవ్ చేస్తూ బైక్ వెళ్లాడు.

ఈ మధ్యకాలంలో నీచమైన పనులు చూస్తే..శునకానందం పొందుతున్నారు. కొంతమంది వెదవలు తోటివారిని, మహిళలను, యువతులను ఇబ్బంది పెట్టే విధంగానే ప్రవర్తిస్తూ ఉంటారు. తాజాగా మరో పోకిరి.. అమ్మాయిల ముందు చెత్తగా బిహేవ్ చేస్తూ బైక్ వెళ్లాడు.

  • Published Jul 09, 2024 | 6:20 PMUpdated Jul 09, 2024 | 6:20 PM
వీడియో: కూతురు వయసుండే ఆడపిల్లల ముందు పాడు పని! వీడు మనిషేనా?

ఇటీవల కాలంలో కొందరు యువతకులు చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. కొంతమంది పోకిరి వెదవలు తోటివారిని, మహిళలను, యువతులను ఇబ్బంది పెట్టే విధంగానే ప్రవర్తిస్తూ ఉంటారు.  అంతేకాక నీచమైన పనులు చూస్తే..శునకానందం పొందుతున్నారు. గతంలో ఓ వ్యక్తి..హస్త ప్రయోగం చేసి…ఆ స్పె*ర్మ్ ను  ఐస్ క్రీమ్ లో కలిపిన ఘటన మనం చూశాం. అలానే ఓ యువకుడు మెట్రో ట్రైన్ లో అందరి ముందు హస్త ప్రయోగం చేసిన సంఘటన జరిగింది. తాజాగా మరో పోకిరి.. అమ్మాయిల ముందు ప్రైవేటు పార్టు చూపిస్తూ బైక్ వెళ్లాడు. ఈఘటన బెంగళూరు నగరంలో చోటుచేసుకుంది. ఈ దారుణమైన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మియాలో వైరల్ అవుతోంది.

కర్నాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో వివి పురం కాలేజీ సమీపంలో కొందరు యువతులు నిల్చున్నారు. వారి ముందు ఓ వ్యక్తి తన ప్రైవేట్ పార్ట్‌లను చూపించిస్తూ ముందుకు వెళ్లాడు. ఈ సంఘటనఆ విద్యార్థులను దిగ్భ్రాంతికి గురిచేయడమే కాకుండా, భయాందోళనకు గురయ్యాలే చేసింది. ముఖానికి గుడ్డ కట్టుకుని స్కూటర్‌పై వెళుతున్న నిందితుడు మహిళా కళాశాలలకు సమీపంలోకి రాగానే, యువతులు ఎక్కువగా గుమికూడే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ప్రైవేటు పార్టు చూపిస్తూ వెళ్లేవాడు. అతని బైక్ పై అతను కూర్చొని చేసిన చేష్టాలు, ప్రైవేట్ పార్ట్‌లు బయటపడ్డాయి. ఇది అక్కడ నిల్చున్న చాలా మంది యువతులను ఇబ్బందికి గురి చేయడమే కాకుండా, అసౌకర్యానికి గురిచేసింది. ఇదే సమయంలో బాధితుల్లో ఒకరు తన మొబైల్ ఫోన్‌లో ఈ సంఘటనను రికార్డ్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బాలికల కళాశాల ముందు తన ప్రైవేట్ పార్ట్‌ను చూపిస్తూ అలా వికృత చేష్టాలు చేసిన ఆ వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. అతడు అయూబ్ ఉర్ రెహ్మాన్ (48) అనే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆ వ్యక్తిపై పోలీసులకు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిందితుడిని కళాసిపాళ్యంలో టీ స్టాల్ నిర్వహిస్తున్న అయూబ్ ఉర్ రహమాన్ గుర్తించారు. తండ్రి వయస్సులో ఉన్న వ్యక్తి ..తన కుమార్తెల వయస్సు ఉన్నవారితో అలా ప్రవర్తించాడు. ప్రస్తుతం అతడిని అరెస్టు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇలాంటి వెదవలకు బుద్ది వచ్చేలా శిక్ష ఉండాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş