iDreamPost
android-app
ios-app

వీడియో: ప్రియురాలితో SI పాడు పని.. ఉతికారేసిన భార్య!

  • Published Aug 04, 2024 | 1:23 PM Updated Updated Aug 04, 2024 | 1:23 PM

ఇటీవల కాలంలో కొందరు పరాయి వారి మోజులో పడి..జీవిత భాగస్వామిని  మోసం చేస్తున్నారు. అంతేకాక వారి పచ్చని సంసారాన్ని నిట్ట నిలువును కూల్చుకుంటున్నారు. తాజాగా అలా వేరే మహిళతో ఉన్న ఓ ఎస్సైకి అతడి భార్య ఊహించని షాకిచ్చింది.

ఇటీవల కాలంలో కొందరు పరాయి వారి మోజులో పడి..జీవిత భాగస్వామిని  మోసం చేస్తున్నారు. అంతేకాక వారి పచ్చని సంసారాన్ని నిట్ట నిలువును కూల్చుకుంటున్నారు. తాజాగా అలా వేరే మహిళతో ఉన్న ఓ ఎస్సైకి అతడి భార్య ఊహించని షాకిచ్చింది.

  • Published Aug 04, 2024 | 1:23 PMUpdated Aug 04, 2024 | 1:23 PM
వీడియో: ప్రియురాలితో SI పాడు పని.. ఉతికారేసిన భార్య!

ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న నేరాలకు ప్రధానమైన కారణల్లో వివాహేతర సంబంధం ఒకటి. పరాయి వారి మోజులో పడి..జీవిత భాగస్వామిని  మోసం చేస్తున్నారు. అంతేకాక వారి పచ్చని సంసారాన్ని నిట్ట నిలువును కూల్చుకుంటున్నారు. ఇక ఇలాంటి అసాంఘిక కార్యకలపాలను ఆపాల్సింది పోయి..కొందరు పోలీసులే ఇలాంటి పాడుపనులు చేస్తున్నారు. అలానే తాజాగా ఓ ఎస్సై మరో మహిళతో  ఉండగా..ఆయన భార్య రెడ్ హ్యాండ్ గా పట్టుకుంది. అంతేకక ఇద్దరి బయటకు తీసుకొచ్చి రఫాడించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈఘటన యూపీలోని ఆగ్రాలో చోటుచేసుకుంది.

ఉత్తర్ ప్రదేశ్ లోని ఆగ్రాలో ఓ ఎస్సై రాసలీలలు బయటపడ్డాయి. మరో మహిళతో ఉండగా.. ఎస్సై భార్యనే రెడ్ హ్యాండ్ గా పట్టుకుని వారి దుమ్ముదులిపింది. ఆగ్రా ప్రాంతంలోని ఓ  పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా పని చేస్తున్న ఓ వ్యక్తి.. అదే స్టేషన్ లో పని చేస్తున్న మహిళ పోలీసుతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. చాలా కాలం నుంచి వీరి వివాహేతర బంధం కొనసాగుతోంది. భర్త ప్రవర్తనపై అనుమానం వచ్చిన అతడి భార్య.. ఓ కంటకనిపెట్టింది.

ఈ క్రమంలోనే ఇటీవల సదరు ఎస్సై మరో మహిళతో ఓ గదిలో రోమాన్స్ లో మునిగి ఉన్నాడు. ఇదే సమయంలో ఆ ఎస్సై భార్య, ఆమె బంధువులు వచ్చి..వారిద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇక వారిద్దరిని బయటకు తీసుకొచ్చి  దేహశుద్ది చేశారు. తన భర్తతో ఉన్న మహిళను భార్య ఓ రేంజ్ లో కొట్టింది. రెండు చెంపలు వాసిపోయేలా ఆ లేడీకీ దేహశుద్ది చేసింది. ఇదే సమయంలో ఆమె బంధువులు..ఎస్సైకు కూడా గట్టిగానే ట్రీట్ మెంట్ ఇచ్చారు. అదే సమయంలో తన భర్త తనను మోసం చేశాడంటూ.. ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

పరాయి మహిళతో అక్రమసంబంధం పెట్టుకున సదరు ఎస్సైపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అసాంఘిక పనులను అరికట్టాల్సిన వ్యక్తే ఇలాంటి పనులు చేయడం సిగ్గు చేటు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలనే డిమాండ్ చేస్తున్నారు. సదరు ఎస్సైకి భార్యతో కలిసి జీవించడం ఇష్టం లేకపోతే, విడాకులు తీసుకుని అవతలి స్త్రీతో ఉండాలి కానీ, ఉద్దేశపూర్వకంగా ఒకరిని మోసం చేయవద్దని మరోకరు కామెంట్స్ చేశారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి అక్రమసంబంధాలు బాగా పెరిగిపోతున్నాయి. ఇలాంటి వాటి నివాణకు ఏం చేయాలి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss