iDreamPost
android-app
ios-app

వీడియో: ఢిల్లీ మెట్రో రైల్లో అమ్మాయిల రచ్చ.. ఈ సారి ఏకంగా!

  • Published Jul 11, 2023 | 6:29 PM Updated Updated Jul 11, 2023 | 6:29 PM
  • Published Jul 11, 2023 | 6:29 PMUpdated Jul 11, 2023 | 6:29 PM
వీడియో: ఢిల్లీ మెట్రో రైల్లో అమ్మాయిల రచ్చ.. ఈ సారి ఏకంగా!

గత కొన్ని రోజుల నుంచి ఢిల్లీ మెట్రోలో యువతి, యువకులు పాడు పనులకు తెర లేపుతున్నారు. మెట్రోలో అందరి ముందే ముద్దులు పెట్టుకోవడం, బ్రష్ చేసుకోవడం, డ్యాన్స్ చేయడం వంటి పనులు చేస్తున్నారు. ఇదే వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. అయితే, ఈ వీడియోలు మరువక ముందే తాజాగా మరో వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇదిలా ఉంటే.. ఈ సారి ఓ యువతి మాత్రం అందరి ముందే హద్దులు దాటి ప్రవర్తించింది. ఈ వీడియోను చూసిన చాలా మంది ఇదేం పని తల్లి అని కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకి ఆ యువతి ఏం చేసిందంటే?

ఢిల్లీ మెట్రోను వేదికగా చేసుకున్న కొందరు అమ్మాయిలు ఇష్టమొచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారు. నలుగురు ఉన్నారని సోయి కూడా లేకుండా బరితెగించి ప్రవర్తిస్తున్నారు. అచ్చం ఇలాగే రెచ్చిపోయిన ఓ యువతి.. తాజాగా మెట్రో రైలు నుంచి బయటకు లోపలికి వెళ్తూ డ్యాన్స్ చేసింది. ఆమె అలా చేస్తుండగా మరొకరు వీడియో తీశారు. ఇదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది. ఇకపోతే.. ఈ వీడియోను చూసిన చాలా మంది ఒక్కొరు ఒకలా కామెంట్స్ చేస్తున్నారు. ఓరి దేవుడో.. మెట్రోలో ఇవేం పనులు తల్లి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు మాత్రం.. ఫేమస్ అవ్వడానికి మెట్రోలో ఇలా చేయాలా అంటూ రాసుకొస్తున్నారు. మొత్తానికి మెట్రోలో ఆ యువతి చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది. మెట్రోలో ఈ యువతి ఇలా డ్యాన్స్ చేయడం ఎంత వరకు కరెక్ట్? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Seema Kanojiya (@seemakanojiya87)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet