iDreamPost
android-app
ios-app

వీడియో: ప్రొఫెషనల్ మహిళా టాలెంట్.. బస్సులో అందరి ముందే..!

  • Published Aug 01, 2023 | 4:38 PM Updated Updated Aug 01, 2023 | 4:38 PM
  • Published Aug 01, 2023 | 4:38 PMUpdated Aug 01, 2023 | 4:38 PM
వీడియో: ప్రొఫెషనల్ మహిళా టాలెంట్.. బస్సులో అందరి ముందే..!

ఈ రోజుల్లో జనాలంతా చాలా ఫాస్ట్ అయిపోయారు. కష్టపడి పని చేయకుండా స్మార్ట్ వర్క్ కు అలవాటు పడుతున్నారు. మరీ ముఖ్యంగా కష్టపడి డబ్బులు సంపాదించడం కాకుండా ఈజీగా మనీ కూడబెట్టడానికి చేయని ప్రయత్నం అంటూ లేదు. ఇప్పుడు అందరూ ఇదే మార్గాన్ని ఎంచుకుంటూ డబ్బులు సంపాదిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ రోజుల్లో దొంగలు కూడా ఇలాగే ఆలోచిస్తున్నారు. గతంలో మాదిరి తలుపులు పగలగొట్టి, గోడలు దూకి దొంగతనం చేయడం వంటివి మానేసి.. రోజులు మారాయంటూ ఆ దొంగతనం స్మార్ట్ గా చేసి చివరికి చేతులు దులుపుకుంటున్నారు.

అచ్చం ఇలాగే ఓ మహిళ బస్సులో అందరి ముందే ఓ మహిళకు ఊహించని షాకిచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది. అసలు విషయం ఏంటంటే? ఇటీవల ఓ మహిళ తన గమ్యానికి చేరేందుకు ఓ బస్సు ఎక్కింది. అయితే ఈ క్రమంలోనే ఇదే మహిళ తన ముందున్న మరో మహిళ చేతిలో స్మార్ట్ ఫోన్ ను గమనించింది. ఎలాగైనా ఆ ఫోన్ ను దొంగిలించాలని భావించింది. ఇదే సమయంలో ఆ మహిళ బస్సు దిగేందుకు అలెర్ట్ అయింది.

ఇక ఇదే మంచి సమయం అనుకున్న వెనకాల ఉన్న మహిళా.. ఆమె బ్యాగులో పెట్టిన ఫోన్ లో సైలెంట్ గా కొట్టేసి తన బ్యాగులో పెట్టుకుంది. ఆ తర్వాత బాధితురాలు బస్సు దిగిపోయింది. వెంటనే ఆ మహిళా దొంగ ఏం తెలియనట్టుగా ఓ సీట్ లో కూర్చుండిపోయింది. ఇదంతా ఆ బస్సులో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఇదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది. అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగిందనేది మాత్రం ఇంకా తెలియరాలేదు.

 

View this post on Instagram

 

A post shared by Asianet News Telugu (@asianetnews.telugu)

ఇది కూడా చదవండి: ఇదెక్కడి చెండాలం.. బైక్ పై ఇద్దరు అమ్మాయిల రొమాన్స్! వైరలవుతున్న వీడియో

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom