రైతుల దగ్గర ఈ కార్డ్ ఉంటే.. లక్షల్లో లోన్ గ్యారెంటీ! ఏ బ్యాంకైనా ఇవ్వాల్సిందే!

దేశంలో వ్యవసాయ రంగంలో అన్నదాతలు చాలా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే వీటిని దృష్టిలో పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైతులు ఇక నుంచి వడ్డీ వ్యాపారుల దగ్గర ఎక్కువ వడ్డీలు రుణాలు తీసుకొని, అప్పుల ఊబిలో కూరుకుపోకుడాదనే ఏకైకా లక్ష్యంతో.. ఓ కొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో రైతులు లక్షల్లో ఈజీగా గ్యారెంటీ, ఫ్రీ ఇన్సూరెన్స్ పొందవచ్చు.

దేశంలో వ్యవసాయ రంగంలో అన్నదాతలు చాలా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే వీటిని దృష్టిలో పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైతులు ఇక నుంచి వడ్డీ వ్యాపారుల దగ్గర ఎక్కువ వడ్డీలు రుణాలు తీసుకొని, అప్పుల ఊబిలో కూరుకుపోకుడాదనే ఏకైకా లక్ష్యంతో.. ఓ కొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో రైతులు లక్షల్లో ఈజీగా గ్యారెంటీ, ఫ్రీ ఇన్సూరెన్స్ పొందవచ్చు.

దేశంలో వ్యవసాయ రంగంలో అన్నదాతలు చాలా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇక కరువు కష్టంలో రైతులకు అండగా ఉండడానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తమ వంతు సహాకరాన్ని అందించడానికి.. దేశవ్యాప్తంగా అనేక సంక్షేమ పథాకలను ప్రారంభించింది. అయితే ఈ స్కీమ్ ల వలన రైతులకు ఎంతో ఆర్థికంగా, నష్టాల బారీ నుంచి లబ్ది చేకూరేలా చేస్తుంది. కానీ, ఇప్పటికి ఎక్కడో ఓ చోట అన్నదాతలు సరైనా లాభాలు, లేక పంటలు సమయానికి పండక.. అప్పులతో తాలాలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయితే ఇలా ఆత్మహత్యలకు చేసుకోవడానికి కారణం.. అప్పులు చేసి మరి, లాభాలు ఆర్జీంచకపోవడమే కారణం. మరీ అలాంటి వారందరీని దృష్టిలో పెట్టుకొని.. ఇక నుంచి అన్నదాతలు వడ్డీ వ్యాపారులు దగ్గర ఎక్కువ వడ్డికి రుణాలు తీసుకొని రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోకుడాదనే ఏకైకా లక్ష్యంతో.. ఓ కొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో రైతులు లక్షల్లో ఈజీగా గ్యారెంటీ, ఫ్రీ ఇన్సూరెన్స్ పొందవచ్చు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైతులు ఇక నుంచి వడ్డీ వ్యాపారుల దగ్గర ఎక్కువ వడ్డీలు రుణాలు తీసుకొని, అప్పుల ఊబిలో కూరుకుపోకుడాదనే ఏకైకా లక్ష్యంతో.. కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం అందుబాటులోకి తెచ్చింది. అయితే దీని వలన అన్నదాతలకు తక్కువ వడ్డీ, సెక్యూరిటీ లేకుండా.. రూ. లక్ష60 వేల వరకు షార్ట్ టర్మ్ లోన్స్ ఇస్తారు. అలాగే ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకోవడం కూడా చాలా సులభం. అంతేకాకుండా.. ఈ కేసీసీ ద్వారా నేడు లక్షలాది మంది రైతులు రుణాలు పొందారు. అలాగే, వ్యవసాయంతో పాటు పశుపోషణ, చేపల పెంపకానికి కూడా ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ రుణాన్ని అందజేస్తున్నారు. ఇక పంటకాలం ఆధారంగా అప్పు చెల్లించే అవకాశం కూడా ఉంటుంది. దీంతో ఇక నుంచి బ్యాంకుల చుట్టూ రైతన్నలకు తరిగాల్సిన అవసరం లేకుండా.. కెసీసీ ద్వారా ఇంట్లో కూర్చొనే చక్కగా లోన్ పొందవచ్చు.

ఇక కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం కింద రైతు 5 సంవత్సరాలకు 4 శాతం వడ్డీతో రూ. 3 లక్షలు వరకు లోన్ పొందవచ్చు. అయితే ఈ లోన్ తో పాటు రైతుకు ఇన్సూరెన్స్ స్కీం కూడా అందుతుంది. అలాగే ఈ కార్డ్ కు అప్లై చేయడం అనేది చాలా సులభమైన పని.  ఇందులో రైతులు తమ ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్ బుక్ కాపీలను పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, భూమి పట్టా జీరాక్స్ ఇచ్చి ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చేు. కాగా, దీనిని pmkisan.gov.inలో కిసాన్ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ ఫాం లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మరి, కేంద్ర ప్రభుత్వం రైతన్నాల కోసం అమలులోకి తెచ్చిన ఈ కొత్త స్కీం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments