iDreamPost
android-app
ios-app

వీడియో: విద్యార్థులు చేసిన పనికి కన్నీరు పెట్టుకున్న టీచర్!

విద్యార్థులకు టీచర్లపై కోపంతో పాటు ప్రేమ కూడా ఉంటుంది.  తమ పట్ల గురువులు ఉండే తీరుకు విద్యార్థులు చాలా అభిమానాన్ని వ్యక్తం చేస్తుంటారు. తాజాగా కొందరు విద్యార్థులు చేసిన పనికి వాళ్ల క్లాస్ టీచర్ కన్నీరు పెట్టుకున్నారు.

విద్యార్థులకు టీచర్లపై కోపంతో పాటు ప్రేమ కూడా ఉంటుంది.  తమ పట్ల గురువులు ఉండే తీరుకు విద్యార్థులు చాలా అభిమానాన్ని వ్యక్తం చేస్తుంటారు. తాజాగా కొందరు విద్యార్థులు చేసిన పనికి వాళ్ల క్లాస్ టీచర్ కన్నీరు పెట్టుకున్నారు.

వీడియో: విద్యార్థులు చేసిన పనికి కన్నీరు పెట్టుకున్న టీచర్!

విద్యార్థులకు ఉపాధ్యాయులకు మధ్య ఉండే బంధం గురించి ఎంత చెప్పిన తక్కువే. తమ బోధనలతో విద్యార్థుల్లోని అజ్ఞానం తొలగించి..జ్ఞానం అనే జ్యోతిని టీచర్లు వెలిగిస్తుంటారు. ఇంకా చెప్పాలంటే విద్యార్థులను తమ సొంత బిడ్డల్లా చూసుకుంటారు. మంచి చెడుల గురించి చెబుతూ..వారిని  సరైన మార్గంలో నడిచేలా కృషి చేస్తుంటారు. అందుకే అలాంటి గురువులపై విద్యార్థులు కూడా అమితమైన ప్రేమ చూపిస్తుంటారు. మరికొందరు విద్యార్థులు అయితే తమ టీచర్ తోనే కామెడీలు చేస్తుంటారు. తాజాగా కొందరు విద్యార్థులు చేసిన పనికి ఓ టీచరమ్మ కన్నీరు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

ప్రస్తుతం సోషల్ మీడియా కాలం నడుస్తుంది. అందుకే ప్రతి న్యూస్ మన కళ్ల ముందు ప్రత్యక్షం అవుతుంది. కానీ కొన్ని వీడియోలు మాత్రమే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా సర్ ప్రైజింగ్ వీడియోలు, సాహసాలు చేస్తూ నెట్టింట వైరల్ అవుతున్నారు.  అలానే పాఠశాలు, కాలేజీల్లో జరిగే సంఘటనలు కూడా వైరల్ అవుతుంయాటి. ఒకప్పుడు స్కూల్స్‌లో, కాలేజీలలో ఫోన్స్ తెచ్చుకునే వారు అసలు కనిపించారు. కానీ ఇప్పుడు ఏకంగా స్కూల్స్‌లోనే వీడియోలు చేస్తూ ఫేమస్ అవుతున్నారు. తాజాగా కొంతమంది విద్యార్థులు తమకు ఇష్టమైన టీచర్‌కు సర్ ప్రైజ్ ఇచ్చారు. వారిచ్చిన సడెన్ సర్ ఫ్రైజ్ కి ఆ టీచర్ కన్నీరు పెట్టుకుంది.

విద్యార్థులకు టీచర్లపై కోపంతో పాటు ప్రేమ కూడా ఉంటుంది.  తమ పట్ల గురువులు ఉండే తీరుకు విద్యార్థులు చాలా అభిమానాన్ని వ్యక్తం చేస్తుంటారు. తాజాగా తమకు ఇష్టమైన ఓ టీచర్ కి ఓ తరగతిలోని విద్యార్థినులు సర్ ఫ రైజ్ ఇచ్చారు. ముందుగానే తమ ఇష్టమైన టీచర్ కోసం.. ఆమె ఫోటోలతో ఓ ఫ్రేం చేయించారు. దానిని  బహుమతిగా ఇచ్చేందుకు టీచర్ ను క్లాస్ రూంకి ఆహ్వానించారు. ఇక టీచర్ తరగతిలోకి  ఎంటర్ అయ్యే సమయం నుంచి వీడియో కూడా తీయడం ప్రారంభించారు. ఒక్కసారిగా ఇదంతా చూసినా టీచర్ తొలుత సిగ్గు పడింది. అనంతరం లోపలికి వచ్చి కుర్చీలో కుర్చుంది. ఈ క్రమంలోని విద్యార్థినులు తాము తెచ్చిన గిప్ట్ ఇచ్చి మేడమ్ కి ఇచ్చారు. అందులో తన ఫోటోతో ఉన్న ఫ్రేమను చూసి.. మేడమ్ ఎమోషనల్ అయింది. దీంతో విద్యార్థులు చేసిన ఆ పనికి  మేడమ్ కన్నీరు పెట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomgrandpashabetMadridbetMadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişjojobet girişcasibomcasibom