iDreamPost
android-app
ios-app

హోటల్ ఘనకార్యం.. ఆ కూరలో పొడవాటి ఆకారం! ఏంటా అని చూడగా!

  • Published Apr 25, 2024 | 4:12 PM Updated Updated Apr 25, 2024 | 4:28 PM

ఇటీవలే ఒక హోటల్ లోని ఓ వ్యక్తి పులుసును బాగా గరిటెతో కలిపి దానిని తీసి విస్తరిలో వడ్డించబోయాడు. కానీ, హఠాత్తుగా.. ఆ గరిటెలో ఉన్న కూర కదలడం ప్రారంభించింది. దీంతో ఏంటా అని తేరిచి చూడగా.. అందులో భయంకరమైన ఆకారంతో ఒకటి దర్శనమిచ్చింది. ఇక దీనిని చూసిన సర్వీస్ బాయ్ గుండెల్లో దడ పుట్టినంత పని అయింది. ఇంతకి ఏం జరిగిందంటే..

ఇటీవలే ఒక హోటల్ లోని ఓ వ్యక్తి పులుసును బాగా గరిటెతో కలిపి దానిని తీసి విస్తరిలో వడ్డించబోయాడు. కానీ, హఠాత్తుగా.. ఆ గరిటెలో ఉన్న కూర కదలడం ప్రారంభించింది. దీంతో ఏంటా అని తేరిచి చూడగా.. అందులో భయంకరమైన ఆకారంతో ఒకటి దర్శనమిచ్చింది. ఇక దీనిని చూసిన సర్వీస్ బాయ్ గుండెల్లో దడ పుట్టినంత పని అయింది. ఇంతకి ఏం జరిగిందంటే..

  • Published Apr 25, 2024 | 4:12 PMUpdated Apr 25, 2024 | 4:28 PM
హోటల్ ఘనకార్యం.. ఆ కూరలో పొడవాటి ఆకారం! ఏంటా అని చూడగా!

సాధారణంగా పాములంటే.. చిన్న నుంచి పెద్ద వరకు ఎవరికైనా భయం ఉంటుంది. వాటిని అల్లంత దూరంలో చూస్తే చాలు భయంతో వణికిపోతూ పారిపోతాం. అందులోకి అత్యంత విషపూరితమైన పాములంటే.. ఏ రేంజ్ లో భయం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.కాగా, వీటిని ఎక్కువగా గ్రామాల్లో, అడవుల్లో, టీవీల్లో చూస్తుంటాం. అలా దూరం నుంచి చూస్తేనే ఏదో తెలియని భయం, అందోళన కలుగుతుంది. అలాంటి ఏకంగా తినే ఆహారాల్లో అది కూడా బతికుండగానే కనిపిస్తే.. అమ్మో ఆ మాటను ఊహించుకుంటేనే గుండెల్లో దడ పుడుతుంది. మరి ఎవరికైనా ఈ విషయం చెప్తున్నా, వింటున్నానే ఒళ్లు జలదరిస్తుంటుంది. అలాంటిది నేరుగా చూస్తే.. దానిని మాటల్లో వర్ణించలేం అనుకోండి. తాజాగా ఇలాంటి ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. అసలు ఏం జరిగిందంటే..

ఇటీవలే ఒక హోటల్ లోని ఓ వ్యక్తి పులుసును బాగా గరిటెతో కలిపి దానిని తీసి విస్తరిలో వడ్డించబోయాడు. కానీ, హఠాత్తుగా.. ఆ గరిటెలో ఉన్న కూర కదలడం ప్రారంభించింది. దీంతో ఏంటా అని తేరిచి చూడగా.. అందులో ఓ పామును గుర్తించాడు. అయితే వినడానికి సినిమా కథలా ఉన్నా.. నిజంగానే ఈ ఘటన జరిగి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంతకి ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే.. మహారాష్ట్రలోని భండారాలో ఫుడ్ సర్వీస్‌ లోకేషన్‌లో ఈ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. కాగా, ప్రస్తుతం ఈ భయంకరమైన వీడియో అనేది నెట్టింట వైరల్ గా మారింది.  అయితే ఆ వీడియోలో ఓ వెజిటబుల్ కర్రీలోని ఓ పాము పిల్ల కదులుతూ ఉండటం కనిపిస్తుంది. ఇక దానిని చూసిన సర్వీస్‌ బాయ్‌ మొదట ఆ పాము చనిపోయి ఉంటుందని భావించాడు. కానీ, ఆ తర్వాత కెమెరా జూమ్ చేసి చూడగా..  అది కదులుతున్నట్లు కనిపించింది.

ఇక ఈ వీడియో క్లిప్  లో కనిపిస్తున్న ఈ పాము మన దేశంలోనే మూడవ అత్యంత విషపూరితమైన పాముగా గుర్తించారు.  కాగా, ఈ వీడియో అనేది అఫీషియల్‌ సత్యం అనే యూజర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. దీంతో మిలియన్ల కొద్ది వ్యూస్‌, లక్షల్లో లైకులు రావడంతో నెట్టింట వైరల్ గా మారింది. నిజానికి ఈ వీడియో పాతదే కానీ,  ప్రస్తుతం సోషల్ మీడియాలో మరొసారి నెట్టింట వైరల్‌ అయ్యింది. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మరి, ఫుడ్ సర్వీస్‌ లోకేషన్‌లోని కర్రీలో బతికివున్న విషపూరితమైన పాము దర్శనమివ్వడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by ꧁mr.satya️m꧁️ (@official__satyam__6287)

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibommarsbahis girişrobinbetjojobet girişslot siteleriMariobetMadridbetmadridbetMadridbetjojobetgrandpashabet girişJojobetjojobetgrandpashabetcasibomcasibomjojobetgrandpashabetjojobetgrandpashabet girişgrandpashabet