iDreamPost
android-app
ios-app

వివాహంపై రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు.. అందుకే పెళ్లి చేసుకోవట్లేదట!

  • Published Oct 10, 2023 | 9:23 PM Updated Updated Oct 10, 2023 | 9:23 PM
  • Published Oct 10, 2023 | 9:23 PMUpdated Oct 10, 2023 | 9:23 PM
వివాహంపై రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు.. అందుకే పెళ్లి చేసుకోవట్లేదట!

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ దేశ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాధించుకున్నాడు. దేశంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు అహర్నిషలు కృషి చేస్తున్నాడు. దీనిలో భాగంగానే ఆ మధ్య భారత్ జోడో యాత్ర పేరిట ప్రజల్లో కలియ తిరిగి వారి సాదకబాధకాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మీ కష్టాలను కాంగ్రెస్ ప్రభుత్వం తీరుస్తుందంటూ భరోసా కల్పించారు. ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ పెళ్లి గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ రాష్ట్రంలో పర్యటించిన ఆయన వివాహం ఎందుకు చేసుకోవట్లేదో తెలిపారు. ఇంతకీ రాహుల్ గాంధీ ఏం చెప్పారంటే?

తాజాజా సెంట్రల్ ఎలక్షణ్ కమిషన్ తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాల్లో ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేవిధంగా రాహుల్ గాంధీ వ్యూహాలు రచిస్తున్నారు. దీనిలో భాగంగానే రాహుల్ గాంధీ ఇటీవల రాజస్థాన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా జైపూర్ మహారాణి కాలేజీ విద్యార్థినులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ విద్యార్థిని ఆయన పెళ్లి, ఆహార అలవాట్ల గురించి అడిగారు. వీటిపై రాహుల్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

రాహుల్ గాంధీ విద్యార్థినులతో ముచ్చటించిన సందర్బంలో.. మీరు చాలా స్మార్ట్ గా, అందంగా ఉంటారు, మరి పెళ్లి గురించి ఎందుకు ఆలోచించడం లేదు? అని ఓ యువతి అడిగింది. స్పందించిన రాహుల్ గాంధీ, తాను తన పనుల్లో, పార్టీ వ్యవహారాల్లో పూర్తిగా నిమగ్నమయ్యానని, అందుకే వివాహం గురించి ఆలోచించట్లేదని సమాధానం ఇచ్చారు. తాను కాకరకాయ, బఠానీ తప్ప మిగతా అన్ని ఆహార పదార్థాలు తింటానని చెప్పారు. ఇష్టమైన ప్రదేశాలు ఏమిటి? అని అడగగా, తాను ఇప్పటి వరకు వెళ్లని ప్రాంతాలే తనకు ఇష్టమైనవన్నారు. తాను ఎప్పటికప్పుడు కొత్త ప్రదేశాలు చూడాలనుకుంటానని చెప్పారు. మీ చర్మ సంరక్షణ కోసం ఏం చేస్తారు? అని ఓ యువతి ప్రశ్నించారు. తాను సబ్బు, క్రీమ్‌లు పూయనని, కేవలం నీళ్లతోనే ముఖం కడుక్కుంటానని చెప్పారు.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş