iDreamPost
android-app
ios-app

వీడియో: హోటల్‪లో భోజనం చేస్తుండగా గుండెపోటు వ్యక్తి మృతి!

  • Published Jun 12, 2024 | 5:15 PM Updated Updated Jun 12, 2024 | 5:15 PM

ఈ మధ్యకాలంలో గుండెపోటు కారణంగా సంభవించి మరణాల  సంఖ్య ఎక్కువ అవుతుంది. ఇటీవలే హైదరాబాద్ లో ఓ మెడికల్ షాపులో పని చేస్తున్న వ్యక్తి..గుండె పోటుకు గురై..అక్కడిక్కడే మృతి చెందాడు. అచ్చం అలానే తాజాగా ఓ రెస్టారెంట్ లో జరిగింది.

ఈ మధ్యకాలంలో గుండెపోటు కారణంగా సంభవించి మరణాల  సంఖ్య ఎక్కువ అవుతుంది. ఇటీవలే హైదరాబాద్ లో ఓ మెడికల్ షాపులో పని చేస్తున్న వ్యక్తి..గుండె పోటుకు గురై..అక్కడిక్కడే మృతి చెందాడు. అచ్చం అలానే తాజాగా ఓ రెస్టారెంట్ లో జరిగింది.

  • Published Jun 12, 2024 | 5:15 PMUpdated Jun 12, 2024 | 5:15 PM
వీడియో: హోటల్‪లో భోజనం చేస్తుండగా గుండెపోటు వ్యక్తి మృతి!

మనిషి జీవితం నీటి బుడలాంటి. కారణం.. ఎప్పుడు టప్ అంటుందో ఎవ్వరం చెప్పలేము. ముఖ్యంగా ఇటీవల కాలంలో గుండెపోటులతో సంభవించే మరణాల సంఖ్య బాగా పెరిగింది. వయస్సుతో సంబంధం లేకుండా ఈ హార్ట్ అటాక్ లు సంభవిస్తున్నాయి. చిన్నపిల్లలు మొదలు పండు ముసలి వారి వరకు అందరిలో ఈ గుండె పోటు లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇంకా దారుణం ఏమిటంటే నిండు నూరేళ్లు ఉండాల్సిన యువత హఠాత్తుగా గుండె పోటుకు గురై మరణిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్ లోని ఓ ప్రాంతంలో మెడికల్ షాపులో పని చేస్తున్న వ్యక్తి..గుండె పోటుకు గురై..అక్కడిక్కడే మృతి చెందాడు. అచ్చం అలానే తాజాగా ఓ రెస్టారెంట్ లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ మధ్యకాలంలో గుండెపోటు కారణంగా సంభవించి మరణాల  సంఖ్య ఎక్కువ అవుతుంది. క్రికెట్ ఆడుతూ, చదువుకుంటూ, అన్నం తింటూ, మాట్లాడుతూ, నడుస్తూ.. ఇలా చేస్తున్న సమయంలో సడెన్ గా హార్ట ఎటాక్ గురై మృత్యువు ఒడిలోకి చేరుతున్నారు. గంట క్రితం వరకు ఎంతో ఆరోగ్యంగా కనిపించిన మనిషి..హఠాత్తుగా హార్ట్ అటాక్ కారణంగా విగతజీవిగా మారిపోతున్నారు.  వారం క్రితమే ఓ వ్యక్తి మెడికల్ షాపు లో బిల్లు వేస్తూ.. సడెన్ గా కుప్పకూలిపోయాడు. వెంటనే గమనించిన తోటి సిబ్బంది ఆస్పత్రికి చేర్చా…అప్పటికే మృతి చెందినట్లు వైద్యలు తెలిపారు. ఇక అతడి గుండెపోటుకు సంబంధించిన వీడియో సోషల్ మీడాయాలో వైరల్ అయ్యింది.

తాజాగా అచ్చం అలానే ఓ వ్యక్తి కూడా హఠాత్తుగా వచ్చిన కార్టియో అరెస్ట్ కారణంగా మరణించాడు. మధ్యప్రదేశ్‌లోని ఓ రెస్టారెంట్‌లో కుటుంబంతో కలిసి ఓ వ్యక్తి భోజనం చేస్తున్నారు. అందరితో సరదగా మాట్లాడుతూ..భోజనం ఆరగిస్తున్నాడు. అదే సమయంలో ఫోన్ లో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ క్రమంలోనే సదరు వ్యక్తికి హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. ఈ ఘటనలో వ్యక్తి ముందుకు వంగి టేబుల్‌పై కూలిపోతున్న దృశ్యాన్ని చూడవచ్చు. స్థానిక మీడియా నివేదిక ప్రకారం అతడి ఫ్యామిలీ సభ్యులు ఆర్డర్ కోసం రెస్టారెంట్‌లో వేచి ఉన్నారు. అదే సమయంలో అతడు ఫోన్ మాట్లాడుండగా హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. పక్కనే ఉన్నవారు, రెస్టారెంట్ ఉద్యోగులు ఆ వ్యక్తిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీలో రికార్డైన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Jojobet GirişjojobetJojobetHoliganbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabet