iDreamPost
android-app
ios-app

భార్యను మోసం చేస్తూ మరో మహిళతో..రెడ్ హ్యాండెడ్‌గా దొరకడంతో

  • Published Nov 09, 2023 | 6:25 PM Updated Updated Nov 09, 2023 | 6:25 PM

ఇటీవల కాలంలో సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. సినిమా, క్రికెట్ ఇవే కాదూ జనరల్ టాపిక్స్ కు కనెక్ట్ అవుతున్నారు నెటిజన్లు. అటువంటి వీడియోలకు కామెంట్ల మోత మోగిస్తున్నారు.

ఇటీవల కాలంలో సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. సినిమా, క్రికెట్ ఇవే కాదూ జనరల్ టాపిక్స్ కు కనెక్ట్ అవుతున్నారు నెటిజన్లు. అటువంటి వీడియోలకు కామెంట్ల మోత మోగిస్తున్నారు.

  • Published Nov 09, 2023 | 6:25 PMUpdated Nov 09, 2023 | 6:25 PM
భార్యను మోసం చేస్తూ మరో మహిళతో..రెడ్ హ్యాండెడ్‌గా దొరకడంతో

దేశంలో వివాహేతర సంబంధాల కారణంగా అఘాయిత్యాలు, దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. భర్త ఉద్యోగానికి వెళ్లగానే భార్య మరొకరితో సరసాలు మొదలు పెట్టేస్తుంది. అలాగే బయటకు వెళుతున్న భర్త మరో స్త్రీతో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. భార్య విషయం భర్తకు తెలిసినా, పతి చేసే వ్యవహారాలు సతికి తెలిసినా పచ్చని బంధం బీటలు వారడం ఖాయం. కాపురాలను కూల్చుకుని.. పిల్లల్ని ఒంటరి చేస్తున్నారు. తమ సుఖాల కోసం వారిని అనాధలుగా మారుస్తున్నారు. ఈ అక్రమ సంబంధాలే నైతిక విలువలను దెబ్బ తీస్తూ.. దేశ కుటుంబ వ్యవస్థను నాశనం చేస్తున్నాయనడంలో అతిశయోక్తి లేదు. ఈ మోసాలు ఇటీవల ఎక్కువయ్యాయి.

భార్యను మోసం చేస్తూ మరో స్త్రీతో వివాహేతర సంబంధాన్ని నెరుపుతున్న వ్యక్తిని బుద్ది చెప్పారు ఆమె కుటుంబ సభ్యులు. భర్త మరొక మహిళతో ఉండగా.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని చితకబాదాడు. ఇంట్లో నుండి బయటకు లాక్కొస్తూ చెంప దెబ్బలు కొడుతూ.. పిచ్చ కొట్టుడు కొట్టారు. అతడికి కొంత మంది తోడయ్యారు. భార్యా తాలూకా స్నేహితులు, బంధువులు తలో చేయి వేశారు. అతడి చేసిన చర్యకు సిగ్గుపడేలా చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఇక ఏముంది నెటిజన్లు తమ కామెంట్లకు పని చెప్పారు. భార్యను మోసం చేసిన వ్యక్తి ఇలాంటి శిక్ష సరైనదేనంటూ మద్దతుపలికారు. కాగా, మరికొంత మంది మోసం చేయడం చాలా సర్వసాధారణమై పోయింది అంటూ పేర్కొన్నారు. కాగా, ఈ వీడియో లక్ష వ్యూస్ అందుకుంది.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetcasibomJojobetcasibomjojobetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibom