iDreamPost
android-app
ios-app

వీడియో: బస్సులో అందరూ చూస్తుండగానే రెచ్చిపోయిన లవర్స్.. ఇలా ఉన్నారేంట్రా!

  • Published May 13, 2024 | 8:22 PM Updated Updated May 13, 2024 | 8:22 PM

ప్రేమ పక్షులు ప్రజా రవాణా బస్సులోనే రొమాన్స్ తో చెలరేగిపోయారు. ప్రయాణికులు చూస్తున్నారన్న సోయి లేకుండా ఒల్లు మరిచి విచ్చలవిడిగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.

ప్రేమ పక్షులు ప్రజా రవాణా బస్సులోనే రొమాన్స్ తో చెలరేగిపోయారు. ప్రయాణికులు చూస్తున్నారన్న సోయి లేకుండా ఒల్లు మరిచి విచ్చలవిడిగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.

  • Published May 13, 2024 | 8:22 PMUpdated May 13, 2024 | 8:22 PM
వీడియో: బస్సులో అందరూ చూస్తుండగానే రెచ్చిపోయిన లవర్స్.. ఇలా ఉన్నారేంట్రా!

ఏకాంతంగా ఉన్నప్పుడు ప్రేమికుల మధ్య ముద్దులు, హగ్గులు కామన్. అయితే కొంతమంది తాము ఎక్కడ ఉన్నామో కూడా స్పృహ లేకుండా ప్రవర్తిస్తున్నారు. పబ్లిక్ ప్లేస్ లలో ఒళ్లు మరిచి రొమాన్స్ చేస్తూ రెచ్చిపోతున్నారు. అందరూ చూస్తున్నారనే సోయి లేకుండా రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఈ పైత్యం మరింత ముదిరింది. లవర్స్ బైక్ లపై వెళ్తూ ముద్దులు, హగ్గులతో రొమాంటిక్ స్టంట్స్ చేస్తూ హల్ చల్ చేస్తున్నారు. ఇదివరకు మెట్రో ట్రైన్ లలో ప్రేమికులు బహిరంగంగానే కిస్, హగ్ చేసుకున్న ఘటనలు చోటుచేసుకున్న విషయ తెలిసిందే. తాజాగా ఓ ప్రేమ జంట బస్సులోనే రొమాన్స్ చేస్తూ చెలరేగిపోయారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.

ఎంత లవర్స్ అయితే మాత్రం వారికి వేరే చోటే దొరకలేదా.. ప్రజా రవాణా బస్సే దొరికిందా అని అనక మానరు ఈ వీడియో చూస్తే. బస్సులో ప్రయాణికులు ఉన్నారన్న సంగతి మరిచి ప్రజా రవాణా బస్సులోని ఓ జంట అసభ్యంగా ప్రవర్తించారు. గాలి కూడా చొరబడే వీలు లేకుండా దగ్గర కూర్చోని హగ్ లు, కిస్ లతో రొమాన్స్ లో మునిగి తేలారు. వారి పక్కనే ఓ పెద్దావిడా కూర్చుని ఉంది. అయినా ఏ మాత్రం పట్టించుకోకుండా వారి పని వారు కానిచ్చేశారు. వారి పిచ్చి చేష్టలకు ఆ పెద్దావిడా అసౌకర్యానికి గురైంది. ఈ తతంగాన్నంతా ఆ బస్సులోని ఓ ప్రయాణికుడు తన సెల్ ఫోన్ లో వీడియో రికార్డ్ చేశాడు.

ఢిల్లీలో జరిగిన ఈ ఘటన నెట్టింటా చెక్కర్లు కొడుతోంది. అయితే వీడియో తీస్తున్నారన్న విషయాన్ని కూడా గమనించకుండా పబ్లిక్ ముందు ఇద్దరు రెచ్చిపోతూ ప్రవర్తించారు. ఈ ఘటనపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. బస్సులో ప్రయాణికులకు ఇబ్బంది కలిగేలా అసభ్యంగా ప్రవర్తించడంపై మండిపడుతున్నారు. పబ్లిక్ ప్లేస్ లో ఇలా విచ్చలవిడిగా ప్రవర్తిండం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇటీవల ఇలాగే ఓ జంట బైక్ పై రొమాంటిక్ స్టంట్స్ చేస్తూ హల్ చేసింది. అయితే వారికి పోలీసులు షాక్ ఇచ్చారు. వారిని హెచ్చరించి చలానా విధించారు. మరి బస్సులోనే అందరూ చూస్తుండగానే రొమాన్స్ తో రెచ్చిపోయిన లవర్స్ తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetmeritbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom