iDreamPost
android-app
ios-app

జూనియర్ ఆర్టిస్టులతో వ్యభిచారం.. ఇద్దరు అరెస్ట్!

  • Published Sep 23, 2023 | 1:20 PM Updated Updated Sep 23, 2023 | 1:20 PM
  • Published Sep 23, 2023 | 1:20 PMUpdated Sep 23, 2023 | 1:20 PM
జూనియర్ ఆర్టిస్టులతో వ్యభిచారం.. ఇద్దరు అరెస్ట్!

ఇటీవల కాలంలో కొంతమంది ఈజీ మనీ కోసం ఎన్నో అక్రమాలకు పాల్పపడుతున్నారు. స్మగ్లింగ్, చైన్ స్నాచింగ్, డ్రగ్స్, హైటెక్ వ్యభిచారం లాంటి దందాలు చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. గత కొంత కాలంగా చెన్నై నగరంలో ఇద్దరు కేటుగాళ్ళు జూనియర్ ఆర్టిస్టులతో వ్యభిచార కేంద్రాన్ని గుట్టు చప్పుడు కాకుండా కొనసాగిస్తూ వచ్చారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు వ్యభిచారం గుట్టు రట్టు చేశారు. వివరాల్లోకి వెళితే..

ఆంధ్రప్రదేశ్ కి చెందిన జూనియర్ ఆర్టిస్టులను తీసుకు వచ్చి చెన్నైలోని వేలచ్చేరిలో ప్రాంతంలో గుట్టుగా వ్యవభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు బ్రోకర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నింధితుల భారి నుంచి ఇద్దరు సహాయ నటీమణులను విడిపించి రెస్క్యూ హోం కి తరలించినట్లు తెలిపారు. పోలీసులు.  చెన్నై వేలచ్చేరి ప్రాంతంలో ఉన్న గోల్డెన్ అవెన్యూ మెయిన్ రోడ్డు వద్ద నివాసం ఏర్పాటు చేసుకొని గుట్టుగా వ్యభిచార కార్యాకలాపాలు కొనసాగిస్తున్నారు.

ఈ విషయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పక్కాగా స్కెచ్ వేసిన పోలీసులు గురువారం రాత్రి ఆ ఇంటిపై దాడి చేశారు. కొంతమంది విటులను అదుపులోకి తీసుకున్నారు. తిరునల్వేలి జిల్లాకు చెందిన సుమియోన్ జార్ట్, కాంచీపురానికి చెందిన కాళిదాసు ఈ హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. వెంటనే వారిని అరెస్ట్ చేసి ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులను వారి చెర నుంచి విడిపించారు. కొంత నగదు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా, వ్యభిచార నిరోధకపు విభాగం సహాయ కమిషనర్‌ రాజ్యలక్ష్మి ఆదేశాల మేరకు ఈ దాడులు నిర్వహించామని ఇన్‌స్పెక్టర్‌ సెల్వరాణి తెలిపారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Girişgrandpashabet