iDreamPost
android-app
ios-app

మహిళ చేసిన పనికి అందరూ షాక్‌.. ఏకంగా యువకుడి ఒడిలో కూర్చుని

  • Published Apr 25, 2024 | 1:28 PM Updated Updated Apr 25, 2024 | 1:28 PM

Delhi Metro: ఓ వీడియో దేశాన్ని ఊపేస్తుంది. దీనిలో ఓ మహిళ యువకుడి ఒడిలో కూర్చుని.. అందరికి షాక్‌ ఇచ్చింది. ఆ వివరాలు..

Delhi Metro: ఓ వీడియో దేశాన్ని ఊపేస్తుంది. దీనిలో ఓ మహిళ యువకుడి ఒడిలో కూర్చుని.. అందరికి షాక్‌ ఇచ్చింది. ఆ వివరాలు..

  • Published Apr 25, 2024 | 1:28 PMUpdated Apr 25, 2024 | 1:28 PM
మహిళ చేసిన పనికి అందరూ షాక్‌.. ఏకంగా యువకుడి ఒడిలో కూర్చుని

కొన్ని సార్లు కొందరు చేసే పనులు చూస్తే.. నిజంగానే మతి ఉండి చేస్తున్నారా లేక వాళ్లకి పిచ్చో అర్థం కాదు. కొందరికి పైత్యం ఎక్కువై పిచ్చి వేషాలు వేస్తుంటే.. మరి కొందరు మాత్రం.. ఫ్రస్ట్రేషన్‌ తట్టుకోలేక తింగరి పనులు చేసి.. నలుగురిలో నానుతుంటారు. తాజాగా ఓ మహిళ ఇలాంటి పనే చేసి వార్తల్లో నిలిచింది. మెట్రో రైల్లో అందరూ చూస్తుండగానే ఓ యువకుడి ఒడిలో కూర్చింది. ఏమాత్రం ఇబ్బంది పడలేదు. ఎవరు ఎలా చూస్తే నాకేంటి అనుకుంది. దర్జాగా కుర్రాడి ఒళ్లో సెటిలయ్యింది. పైగా నేనేం సిగ్గుపడటం లేదంటూ కామెంట్స్‌  పాస్‌ చేసింది. ఆమె తీరుకు భయపడిపోయిన యువకుడు అలానే బిగుసుకుపోయాడు. ఇక ఈ వింత సంఘటన ఎక్కడ చోటు చేసుకుంది.. అసలు ఆ మహిళ ఎందుకు ఇలా చేసింది వంటి వివరాలు తెలియాలంటే..

మరి ఇంతకు ఈ విచిత్ర సంఘటన ఎక్కడ జరిగింది అంటే.. ఇంకెక్కడ.. చిత్ర, విచిత్రాలకు కెరాఫ్‌ అడ్రెస్‌.. రీల్స్, షార్ట్స్‌ వీడియోలు షూట్‌ చేసుకోవడానికి మంచి స్పాట్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఢిల్లీ మెట్రోనే ఈ వింత సంఘటనకు వేదిక అయ్యింది. మరి ఇంతకు ఆ మహిళ ఎందుకు ఇలాంటి వైల్డ్‌ డెసిషన్‌ తీసుకుంది అంటే.. తనకు మెట్రోలో సీటు దొరకలేదు. ఎంతమందిని రిక్వెస్‌ చేసినా సీటు ఇవ్వలేదు. దాంతో ఆగ్రహానికి లోనైన సదరు మహిళ ఓ కుర్రాడి ఒడిలో కూర్చుని అందరికి షాక్‌ ఇచ్చింది. పైగా ఒళ్లో సెటిలవ్వడమే కాక.. నేనేం సిగ్గుపడటం లేదు అని చెప్పుకొచ్చింది. మహిళ చేసిన పనికి రైల్లో ఉన్న వారు షాక్‌ అయితే ఆ యువకుడు ఏకంగా భయంతో బిగుసుకుపోయాడు. ఇక పక్కనే ఉన్న మరో వ్యక్తి లేచి సీటు ఖాళీ చేశాడు.

పోని ఆ మహిళ ఎక్కింది ఏమైనా లేడీస్‌ బోగిలోనా అంటే అది కాదు. జనరల్‌ బోగిలోకి ఎక్కి.. సీటు కావాలని తోటి ప్రయాణికులతో వాగ్వాదానికి దిగింది. ఎవరిని అడిగినా ఆమెకు సీటు ఇవ్వకపోవడంతో.. తానే తెగించేసింది. ఎవరూ సీటు ఇవ్వకపోవడంతో ఓ యువకుడి తొడపై కూర్చుంది. నాకేం సిగ్గనిపించడం లేదు అని కామెంట్ చేసింది. ఇదంతా చూసిన పక్కనే ఉన్న యువకుడి మరో మార్గం లేక సీటు నుంచి లేచి ఆమెకు ఇచ్చాడు.

మరి ఈ సంఘటనఎప్పుడు జరిగిందో ఖచ్చితంగా తెలియదు గానీ ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఆ యువతి చేసిన పనికి జనాలు షాక్‌ అవుతున్నారు. కాసేపు కళ్లు మూసుకుంటే దిగి పోతాం కదా.. ఆ మాత్రం దానికి ఇంత గొడవ చేయ్యాలా.. అంతలా ఓపిక లేకపోతే.. క్యాబ్‌, ఆటోలో వెళ్లవచ్చు కదా. ఏంటో కొందరు బస్సు, రైలు ఎక్కగానే సీటు కావాలనుకుంటారు.. మిలాగే మిగతా ప్రయాణికులు కదా.. నీ ధైర్యం పాడుగాను.. సీటు కోసం మరి ఇంత దిగజారాలా అని కామెంట్స్‌ చేస్తున్నారు నెటిజనులు

Jojobet GirişMadridbetMariobetcasibommatbet girişgrandpashabetcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomCasibomjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetholiganbetjojobetjojobet girişjojobetjojobet giriş