iDreamPost
android-app
ios-app

కుర్చీ తాత అరెస్టుకు కారణం ఏమిటంటే..?

  • Published Jan 25, 2024 | 5:12 PM Updated Updated Jan 25, 2024 | 5:12 PM

ఆ కుర్చీ మడత బెట్టి అనే మాటతో సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాడు కుర్చీతాత. ఈ మాటలనే గుంటూరు కారం సినిమాలో వినియోగించాడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. ఆ పాట ఎంత ఫేమస్ అయ్యిందో తెలుసు. అయితే తాజాగా కుర్చీతాతను అరెస్టు చేశారు. ఇంతకు ఎందుకు అరెస్టు చేశారంటే..

ఆ కుర్చీ మడత బెట్టి అనే మాటతో సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాడు కుర్చీతాత. ఈ మాటలనే గుంటూరు కారం సినిమాలో వినియోగించాడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. ఆ పాట ఎంత ఫేమస్ అయ్యిందో తెలుసు. అయితే తాజాగా కుర్చీతాతను అరెస్టు చేశారు. ఇంతకు ఎందుకు అరెస్టు చేశారంటే..

  • Published Jan 25, 2024 | 5:12 PMUpdated Jan 25, 2024 | 5:12 PM
కుర్చీ తాత అరెస్టుకు కారణం ఏమిటంటే..?

ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన అతి పెద్ద సినిమాల్లో ఒకటి.. మహేష్-త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన గుంటూరు కారం. జనవరి 12న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోన్న సంగతి విదితమే. ప్రపంచ వ్యాప్తంగా రూ. 230 కోట్లను కొల్లగొట్టింది. ఈ సినిమాలో రమణగా అలరించాడు మిల్కీ బాయ్ మహేష్ బాబు. ఊర మాస్ అవతార్‌లో చాన్నాళ్ల తర్వాత మహేష్‌ను చూసి పండుగ చేసుకున్నారు అభిమానులు. సినిమాపై నెగిటివ్ రివ్యూస్ వచ్చినా మంచి కలెక్షన్లను రాబట్టుకుంది. శ్రీలీల మెరుపులు, మీనాక్షి చౌదరి నటన, మాటల మాంత్రికుడు మ్యాజిక్ వర్కౌట్ అయ్యాయి. ఇక ఈ చిత్రంలో ఓ పాటలో స్టెప్పులతో అలరించాడు మహేష్ బాబు.

అదే ఆ కుర్చీని మడత బెట్టి. ఈ సాంగ్ థియేటర్లలో విడుదల కాకుండానే నెట్టింట్లోనే ట్రెండ్ అయిన సంగతి విదితమే. ఓ తాత డైలాగ్ ఆధారంగా ఆ పాటను క్రియేట్ చేశాడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. తన మాటలతో సోషల్ మీడియా సెన్సేషన్ అయిన కుర్చీతాత వాడిన పదం నుండి.. తీసుకుని ఈ ఆ పాటను క్రియేట్ చేశారు. ఆ పదం వాడుకున్నందుకు రెమ్యునరేషన్ కూడా ఇచ్చారు. అయితే తాజాగా కుర్చీతాతను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. వైజాగ్ సత్య, స్వాతి నాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడిని అదుపులోకి తీసుకున్నారు. తమను బూతులు తిడుతూ వీడియోలు పెడుతున్నాడని, తన డబ్బులు కాజేసి.. వైజాగ్ పారిపోయానంటూ వీడియోలు చేశాడంటూ పేర్కొన్నాడు. ఈనేపథ్యంలో కేబీఆర్ పార్క్ వద్ద అతడ్ని అరెస్టు అయ్యాడు.

అయితే అరెస్టుకు కారణం ఇదే అని తెలుస్తోంది. ఓ వీడియోలో అతను ఆ విషయాన్ని సూచాయగా వెల్లడించాడు. ‘ఓ యూట్యూబ్ ఛానల్ వాళ్లు.. నాకు తాగిపించి.. అన్యాయంగా వైజాగ్ సత్యను తిట్టించారు. అతడు నా కొడుకుతో సమానం. నన్ను అన్నివిధాలా ఆదుకుంటాడు. అన్నీ చూసుకుంటాడు.ప్రతి విషయాన్ని అడుగుతాడు. మంచి మనిషి. అతడి వ్యక్తిని బ్లేమ్ చేసి మాట్లాడం ధర్మం కాదు. నలుగురికి మంచి చేసే సమయం. అభిమానులు అతడ్ని తప్పుపట్టకండి’ అంటూ ఓ వీడియోలో పేర్కొన్నాడు. అయితే.. కుర్చీతాతను వైజాగ్ సత్య తమన్‌కు పరిచయం చేయగా.. మహేష్ బాబుని పరిచయం చేయాలని కోరడంతో అతడు అంగీకరించలేదు. దీంతో అది గొడవగా మారి.. ఇంత రచ్చ అయ్యింది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss