Swetha
ఈ వీకెండ్ థియేటర్స్ లో అతడు రీరిలీజ్ తప్ప పెద్దగా చెప్పుకోదగిన సినిమాలు ఏమి లేవు. సో ప్రేక్షకుల ఫోకస్ అంతా ఓటిటి కంటెంట్ మీదే ఉంటుంది. మరి ఈ వీకెండ్ ఏ ఓటిటిలో ఎలాంటి కంటెంట్ వస్తుందో. వాటిలో ఏ సినిమాలు ఇంట్రెస్టింగ్ గా ఉండనున్నాయి చూసేద్దాం.

నెట్‌ఫ్లిక్స్ :
ఎస్ఈసీ ఫుట్‌బాల్ – ఆగస్టు 05
టైటాన్స్: ద రైజ్ ఆఫ్ హాలీవుడ్ – ఆగస్టు 05
వెన్స్ డే సీజన్ 2 పార్ట్ 1 – ఆగస్టు 06
ఓ ఎంథన్ బేబీ – ఆగస్టు 08
స్టోలెన్: హీస్ట్ ఆఫ్ ద సెంచరీ – ఆగస్టు 08
ది ఆక్యుపంట్ – ఆగస్టు 09
మ్యారీ మీ – ఆగస్టు 10
జియో హాట్‌స్టార్ :
ఇండియాస్ బిగ్గెస్ట్ ఫుడీ – ఆగస్టు 04
పరంతు పో- ఆగస్టు 05
లవ్ హర్ట్స్ – ఆగస్టు 07
మిక్కీ 17 – ఆగస్టు 07
సలకార్ – ఆగస్టు 08
జీ5 :
మోతెవరి లవ్ స్టోరీ – ఆగస్టు 08
మామన్ – ఆగస్టు 08
జరన్ – ఆగస్టు 08
అమెజాన్ ప్రైమ్ :
ది పికప్ – ఆగస్టు 06
అరేబియా కడలి – ఆగస్టు 08
సన్ నెక్ట్స్ :
హెబ్బులి కట్ – ఆగస్టు 08
మాయకూతు – ఆగస్టు 08
లయన్స్ గేట్ ప్లే :
ప్రెట్టీ థింగ్ – ఆగస్టు 08
బ్లాక్ మాఫియా సీజన్ 4 – ఆగస్టు 08
చౌపల్ :
మెయిన్ తెను ఫెర్ మిలంగీ – ఆగస్టు 06
హాంజీ కౌన్ – ఆగస్టు 07
సోనీ లివ్ :
మయసభ – ఆగస్టు 06
ఈటీవీ విన్:
బద్మాషులు- ఆగస్టు 07
ఆపిల్ ప్లస్ టీవీ:
ప్లాటోనిక్ సీజన్ 2 – ఆగస్టు 06
ఎమ్ఎక్స్ ప్లేయర్:
బిండియా కే బాహుబలి – ఆగస్టు 08
సైనా ప్లే:
నడికర్ – ఆగస్టు 08
హెచ్‌బీవో మ్యాక్స్:
ఫ్రీకీ టేల్స్ – ఆగస్టు 08
ముబీ ఓటీటీ:
హార్వెస్ట్ – ఆగస్టు 08
ఇలా ఈ వీకెండ్ ఏకంగా 30 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో మయసభ, అరేబియా కడలి, బద్మాషులు, మోతెవరి లవ్ స్టోరీ, నడికర్, వెన్స్ డే సీజన్ 2 పార్ట్ 1, ఓ ఎంథన్ బేబీ, పరంతు పో, సలకార్, మిక్కీ 17, లవ్ హర్ట్స్, మామన్, జరన్ సినిమాలు కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉండనున్నాయి. కాబట్టి ఓటిటి లవర్స్ కు ఈ వీక్ పక్కా ఫుల్ ఎంటర్టైన్మెంట్. వీకెండ్ లోపు మరిన్ని సినిమాలు సడెన్ ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యం లేదు. మరీ ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.