iDreamPost
android-app
ios-app

కూలీ , వార్ 2.. OTT పార్ట్నర్స్ ఏవంటే ?

  • Published Aug 16, 2025 | 12:26 PM Updated Updated Aug 16, 2025 | 12:26 PM

ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీపోటీగా సందడి చేస్తున్న సినిమా కూలి , వార్ 2. మొదట కూలీ సినిమాకు విపరీతమైన హైప్ వచ్చిన మాట నిజమే. కానీ రిలీజ్ టైం దగ్గరపడే కొద్దీ రెండిటికి ఈక్వల్ హైప్ వచ్చింది. పోటాపోటీగా రెండు సినిమాలు బరిలోకి దిగాయి.

ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీపోటీగా సందడి చేస్తున్న సినిమా కూలి , వార్ 2. మొదట కూలీ సినిమాకు విపరీతమైన హైప్ వచ్చిన మాట నిజమే. కానీ రిలీజ్ టైం దగ్గరపడే కొద్దీ రెండిటికి ఈక్వల్ హైప్ వచ్చింది. పోటాపోటీగా రెండు సినిమాలు బరిలోకి దిగాయి.

  • Published Aug 16, 2025 | 12:26 PMUpdated Aug 16, 2025 | 12:26 PM
కూలీ , వార్ 2.. OTT పార్ట్నర్స్ ఏవంటే ?

ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీపోటీగా సందడి చేస్తున్న సినిమా కూలి , వార్ 2. మొదట కూలీ సినిమాకు విపరీతమైన హైప్ వచ్చిన మాట నిజమే. కానీ రిలీజ్ టైం దగ్గరపడే కొద్దీ రెండిటికి ఈక్వల్ హైప్ వచ్చింది. పోటాపోటీగా రెండు సినిమాలు బరిలోకి దిగాయి. కానీ భారీ అంచనాలతో మొదటి షో కి వెళ్లిన ప్రేక్షకులను మాత్రం రెండు సినిమాలు కంప్లీట్ గా శాటిస్ఫై చేయలేకపోయాయి. దానికి గల కారణాలు ఏంటో ఇప్పటికే సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాము.

ఇక టైం గడిచేకొద్దీ కూలీకి ఎక్కువ రెస్పాన్స్ వస్తూ ఉంది. టికెట్స్ కూడా బాగానే సోల్డ్ అవుతున్నాయని అంటున్నారు. తెలుగు సంగతి ఎలా ఉన్నా వార్ 2 కి హిందీలో మాత్రం రెస్పాన్స్ బాగానే వస్తుందంట. సో వీకెండ్ కంప్లీట్ అయ్యేలోపు ఎలాంటి అనుకున్న టార్గెట్ రీచ్ అవుతుందా లేదా అనేది చూడాలి. ఇక ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఈ సినిమాల రిలీజ్ కు ముందే డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ మంచి ధరలను అమ్ముడుపోయాయి.

రజినీకాంత్ కూలీ సినిమాను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేయగా.. వార్ 2 ని అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసింది. ప్రస్తుతానికి వీకెండ్ వరకు సినిమాల ప్రభావం బాగానే ఉంది. ఆ తర్వాత వీటి టాక్ ని బట్టి.. థియేట్రికల్ రన్ ను బట్టి ఓటిటి ఎంట్రీ డీటెయిల్స్ బయటకు వచ్చే అవకాశం ఉంది. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.