iDreamPost
android-app
ios-app

OTT స్ట్రీమింగ్ కు వచ్చిన వర్జిన్ బాయ్స్

  • Published Aug 14, 2025 | 11:36 AM Updated Updated Aug 14, 2025 | 11:36 AM

ఇండియాస్ మోస్ట్ డేరింగ్ రామ్‌కామ్ అంటూ మేక‌ర్స్ ప్ర‌క‌టించిన మూవీ వర్జిన్ బాయ్స్.రాజ‌గురు ఫిలింస్ బ్యాన‌ర్‌పై రాజా దరపునేని ఈ సినిమాను నిర్మించారు. గీతానంద్ , మిత్రా శర్మ , శ్రీహ‌న్ , బిగ్‌బాస్ విన్న‌ర్ కౌశ‌ల్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా.. నెల రోజుల క్రితం థియేటర్ లో రిలీజ్ అయ్యి పరవాలేదు అనిపించుకుంది

  • Published Aug 14, 2025 | 11:36 AMUpdated Aug 14, 2025 | 11:36 AM
OTT స్ట్రీమింగ్ కు వచ్చిన వర్జిన్ బాయ్స్

ఇండియాస్ మోస్ట్ డేరింగ్ రామ్‌కామ్ అంటూ మేక‌ర్స్ ప్ర‌క‌టించిన మూవీ వర్జిన్ బాయ్స్.రాజ‌గురు ఫిలింస్ బ్యాన‌ర్‌పై రాజా దరపునేని ఈ సినిమాను నిర్మించారు. గీతానంద్ , మిత్రా శర్మ , శ్రీహ‌న్ , బిగ్‌బాస్ విన్న‌ర్ కౌశ‌ల్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా.. నెల రోజుల క్రితం థియేటర్ లో రిలీజ్ అయ్యి పరవాలేదు అనిపించుకుంది. సినిమా మెయిన్ గా యూత్ ను టార్గెట్ చేస్తూ బరిలోకి దిగింది. కానీ ఊహించినంత రేంజ్ లో యూత్ ను కూడా మెప్పించలేకపోయింది. ఇక ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ అయిపోతుంది.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఆర్య, డుండీ, రోనీ అనే ముగ్గురు బీటెక్ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళ ముగురు కూడా వర్జిన్స్ ఏ. ఈ క్రమంలో వాళ్ళ క్లాస్ మేట్ ఓ పార్టీ ఇస్తుంది. ఆ పార్టీలో డిసెంబర్‌ 31లోపు వర్జినిటీ కోల్పోవాలని ఆ ముగ్గురిని ఛాలెంజ్ చేస్తాడు కౌశల్. దీనితో వారు ఆ ఛాలెంజ్ ను యాక్సెప్ట్ చేసి.. తలో అమ్మాయిని ప్రేమిస్తారు. ఆ తర్వాత వీళ్ళ నీడ్ చెప్తారు. దీనితో అమ్మాయిలు వాటికి ఒప్పుకోరు. ఆ తర్వాత ఏమైంది ఆ అమ్మాయిలు వీరిని ఎలా ట్రీట్ చేశారు ? వారు అనుకున్నది చేసారా లేదా ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఇది కచ్చితంగా ఫ్యామిలీ వాచ్ అయితే కాదు. కానీ ఈ వీకెండ్ ఓ వాచ్ ఎలోన్ మూవీ చూడాలనుకుంటే ఈ సినిమాను ఆప్షన్ గా పెట్టుకోవచ్చు. అడల్ట్ కంటెంట్ చాలా ఉందని టాక్. ఇక ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ ఆహా సొంతం చేసుకుంది. ఆగష్టు 15 నుంచి ఈ మూవీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.