Swetha
ఒకప్పుడు సినిమాలు అనుకున్న సమయానికి కంప్లీట్ అవుతూ ఉండేవి.. చెప్పిన టైంకు రిలీజ్ అవుతూ ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పెద్ద సినిమాల సంగతైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది ఒక్క సినిమా కూడా చెప్పిన సమయానికి వచ్చింది లేదు. ప్రేక్షకులు వాళ్ళ అభిమాన హీరోల నుంచి ఎదో భారీగా ఉండాలని ఎలా ఆశిస్తున్నారో.
ఒకప్పుడు సినిమాలు అనుకున్న సమయానికి కంప్లీట్ అవుతూ ఉండేవి.. చెప్పిన టైంకు రిలీజ్ అవుతూ ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పెద్ద సినిమాల సంగతైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది ఒక్క సినిమా కూడా చెప్పిన సమయానికి వచ్చింది లేదు. ప్రేక్షకులు వాళ్ళ అభిమాన హీరోల నుంచి ఎదో భారీగా ఉండాలని ఎలా ఆశిస్తున్నారో.
Swetha
ఒకప్పుడు సినిమాలు అనుకున్న సమయానికి కంప్లీట్ అవుతూ ఉండేవి.. చెప్పిన టైంకు రిలీజ్ అవుతూ ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పెద్ద సినిమాల సంగతైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది ఒక్క సినిమా కూడా చెప్పిన సమయానికి వచ్చింది లేదు. ప్రేక్షకులు వాళ్ళ అభిమాన హీరోల నుంచి ఎదో భారీగా ఉండాలని ఎలా ఆశిస్తున్నారో. నిర్మాతలు కూడా భారీ కలెక్షన్స్ కోసం అలానే ఆశిస్తున్నారు. దీని వలన మేకింగ్ టేకింగ్ అన్ని కాస్త సమయం తీసుకుంటూ ఉన్నాయి. దీనితో ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పలేని పరిస్థితిలు వస్తున్నాయి.
నాని ప్యారడైజ్ సినిమా రిలీజ్ డేట్ ని అయితే ప్రకటించారు. కానీ అది చెప్పిన సమయానికి వస్తుందా లేదా అనేది మాత్రం డౌట్ ఏ. ఎందుకంటే ఈ సినిమా వర్కింగ్ కోసమే చాలా టైం పట్టేలా ఉంది. అయితే అంచనాలు మాత్రం హై రేంజ్ లో ఉన్నాయి. ఇక రామ్ చరణ్ పెద్ది విషయానికొస్తే.. ఈ సినిమా అనుకున్న టైం కంటే కాస్త లేట్ గానే స్టార్ట్ అయింది. కానీ వర్క్ మాత్రం ఫాస్ట్ గా జరుగుతుందని టాక్. ఈ సినిమా మాత్రం అనుకున్న టైం కు వస్తుందని అంటున్నారు. సాయి దుర్గ్ తేజ్ సంబరాల యేటి గట్టు విషయానికొస్తే.. ఈ సినిమా ఎప్పుడో మొదలైంది. ఇప్పుడిప్పుడే సినిమా నుంచి ప్రమోషనల్ అప్డేట్స్ వస్తున్నాయి. అయినాసరే ఇంకా యాభై రోజుల పైనే వర్క్ పెండింగ్ ఉందట.
రాజాసాబ్ డేట్ ను అయితే అనౌన్స్ చేశారు. కానీ అది సంక్రాంతి సీజన్ మిగిలిన సినిమాలు పోటీ ఉన్న కారణంగా మరోసారి రాజాసాబ్ పోస్ట్ పోన్ అవ్వొచ్చు అని ఓ టాక్ నడుస్తుంది. దీని మీద క్లారిటీ మూవీ టీం ఏ చెప్పాల్సి ఉంది. ఇక బన్నీ, ఎన్టీఆర్ ల సినిమాలు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. అలాగే జక్కన్న సినిమాకు ఇంకో రెండేళ్ల సమయం పడుతుందని అందరికి తెలిసిన సంగతే. సో ఈ సినిమాలన్నీ ఎప్పుడు వస్తాయో ఇప్పట్లో ఓ అంచనాకు రాలేము. మరి ఈ అప్డేట్ పై మీ భిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.