iDreamPost
android-app
ios-app

రెండో బిడ్డకు జన్మనివ్వడానికి సిద్ధంగా ఉన్నాను.. ఉపాసన ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

  • Published Feb 21, 2024 | 9:29 PM Updated Updated Feb 21, 2024 | 9:29 PM

తాను రెండో బిడ్డకు జన్మనివ్వడానికి సిద్దంగా ఉన్నానని మెగా కోడలు ఉపాసన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

తాను రెండో బిడ్డకు జన్మనివ్వడానికి సిద్దంగా ఉన్నానని మెగా కోడలు ఉపాసన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

  • Published Feb 21, 2024 | 9:29 PMUpdated Feb 21, 2024 | 9:29 PM
రెండో బిడ్డకు జన్మనివ్వడానికి సిద్ధంగా ఉన్నాను.. ఉపాసన ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

ఉపాసన కొణిదెల.. రామ్ చరణ్ భార్యగానే కాకుండా, అపోలో హాస్పిటల్స్ వ్యవహారాలు చూసుకుంటూ మంచి గుర్తింపును సంపాదించుకుంది. పలు స్వచ్ఛంద సంస్థల ద్వారా సమాజసేవ కూడా చేస్తోంది. అలాగే మహిళల ఆరోగ్య సమస్యలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ.. తనవంతు కృషి చేస్తోంది. కాగా.. గతేడాది జూన్ 20వ తారీఖున రామ్ చరణ్-ఉపాసన దంపతులు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఆ బేబీకి ‘క్లిన్ కారా’ అని పేరు పెట్టిన విషయం కూడా తెలిసిందే. అయితే రెండో బిడ్డకు జన్మనివ్వడానికి తాను సిద్ధం అంటూ తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది మెగా కోడలు.

రామ్ చరణ్.. వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ లో నటిస్తున్నాడు. ఆ తర్వాత ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో RC16 మూవీ చేయబోతున్నాడు. వీటితో పాటుగా మరికొన్ని సినిమాలను లైన్లో పెట్టాడు ఈ స్టార్ హీరో. ఇక మరోవైపు రామ్ చరణ్ భార్య ఉపాసన సైతం బిజీ లైఫ్ ను లీడ్ చేస్తోంది. ఒక పక్క అపోలో హాస్పిటల్స్ వ్యవహారాలు చూసుకుంటూనే.. మరోపక్క సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలపై అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. ఇవేకాక ఎన్నో స్వచ్ఛందసేవా సంస్థల ద్వారా తనవంతు సమాజసేవ చేస్తోంది.

తాజాగా మహిళల ఆరోగ్యానికి సంబంధించి ‘ఎండో మార్చ్’ప్రొగ్రామ్ లో మెగా కోడలు ఉపాసన పాల్గొంది. ఈ ఈవెంట్ లో మహిళా సాధికారత గురించి ఆమె పలు విషయాలు వెల్లడించారు. స్త్రీకి ఏది కావాలో అది సాధించుకునే హక్కు ఉందని ఈ సందర్భంగా పేర్కొంది. పిల్లలు లేట్ గా కనాలనే తాను ఇన్ని రోజులు ఆగానని, అయితే తాను ప్రస్తుతం రెండో బిడ్డను కనడానికి సిద్దంగా ఉన్నానని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది ఉపాసన. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. మెగా లిటిల్ ప్రిన్సెస్ కు త్వరలోనే తమ్ముడో లేదా చెల్లెలో వస్తుంది అన్నమాట అంటూ మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఉపాసన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: OTTలోకి వచ్చేసిన సద్గురు నటించిన హాలీవుడ్ మూవీ..

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss