iDreamPost
android-app
ios-app

కూతురి కోసం ఉపాసన స్పెషల్ హోమ్! వైరల్ వీడియో..

  • Author Soma Sekhar Published - 07:31 PM, Fri - 14 July 23
  • Author Soma Sekhar Published - 07:31 PM, Fri - 14 July 23
కూతురి కోసం ఉపాసన స్పెషల్ హోమ్! వైరల్ వీడియో..

మెగా ప్రిన్సెస్ క్లీంకార కోసం మెుదటి నుంచి ప్రత్యేక శ్రద్ద తీసుకుంటూ వస్తున్నారు మెగా ఫ్యామిలీ. హాస్పిటల్లో చేరిన దగ్గర నుంచి డెలివరీ అయ్యేవరకు ఉపాసనపై ప్రత్యేక కేర్ తీసుకున్నారు. ఈ క్రమంలోనే పండంటి ఆడబిడ్డకు ఉపాసన జన్మనిచ్చిన విషయం మనందరికి తెలిసిందే. ఆ పాపకు క్లీంకార అనే పేరును కూడా పెట్టారు మెగాస్టార్. ఇక తన కూతురి కోసం ఓ స్పెషల్ హోమ్ ను రెడీ చేశారు ఉపాసన. తాజాగా ఆమె క్లీంకార కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన రూమ్ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. మరి ఆ రూమ్ కు సంబంధించిన ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మెగా ప్రిన్సెస్ క్లీంకార కోసం ఓ ప్రత్యేక రూమ్ ను సిద్దం చేశారు ఉపాసన. ఇక తన కూతురి గురించి పలు విషయాలను చెబుతూ వీడియోలు షేర్ చేస్తుంటారు ఉపాసన. తాజాగా తన కూతురి కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించిన రూమ్ వీడియోను షేర్ చేశారు ఉపాసన. తన కూతురి చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా.. ఇంటీరియర్ సిద్దం చేయించారు. ఈ మేకరు ప్రముఖ ఆర్కిటెక్ట్ పవిత్రా రాజారామ్ బృందం ఉపాసన పుట్టిల్లులో క్లీంకార రూమ్ ను స్పెషల్ గా డిజైన్ చేయించారు.  ఈ రూమ్ అత్యంత అద్భుతంగా ఉంది.

ఇక ఈ ఇంటీరియర్ ను అమ్రాబాద్ ఫారెస్ట్, వేదిక్ హీలింగ్ అంశాలను మోడల్ గా తీసుకుని తయ్యారు చేయించినట్లుగా ఆమె పేర్కొన్నారు. ఇక ఈ వీడియో ఉపాసన డెలివరీ రూమ్ ను కూడా చూపించారు. ఆ రూమ్ ను కూడా పవిత్రానే డిజైన్ చేయడం గమనార్హం. ప్రస్తుతం ఉపాసన షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. దాంతో ఈ వీడియో చూసిన మెగా అభిమానులు.. మెగా ప్రిన్సెస్ అంటే ఆ మాత్రం ఉండాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఉపాసన తన కూతురి కోసం తీసుకుంటున్న కేరింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomCasibomBetcio