iDreamPost
android-app
ios-app

సైలెంట్ గా OTT లోకి వచ్చిన 2 తెలుగు సినిమాలు

  • Published Sep 20, 2025 | 4:13 PM Updated Updated Sep 20, 2025 | 4:13 PM

ఈ వీకెండ్ ఓటిటి లో కి చాలానే సినిమాలు వచ్చాయి. వాటిలో కొన్ని మాత్రమే కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. మహావతార్ నరసింహ, కన్యాకుమారి , కొత్త రంగుల ప్రపంచం లాంటి సినిమాలు ఉన్నాయి. ఇక హాలీవుడ్ డబ్బింగ్ సినిమాలు ఎలియో , 28 యియర్స్ లేటర్ లాంటి సినిమాలు కూడా కాస్త ఇంట్రెస్టింగ్ గానే ఉన్నాయి . ఇక వీటితో పాటు సైలెంట్ గా మరో రెండు తెలుగు సినిమాలు ఓటిటి లో స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నాయి.

  • Published Sep 20, 2025 | 4:13 PMUpdated Sep 20, 2025 | 4:13 PM
సైలెంట్ గా OTT లోకి వచ్చిన 2 తెలుగు సినిమాలు

ఈ వీకెండ్ ఓటిటి లో కి చాలానే సినిమాలు వచ్చాయి. వాటిలో కొన్ని మాత్రమే కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. మహావతార్ నరసింహ, కన్యాకుమారి , కొత్త రంగుల ప్రపంచం లాంటి సినిమాలు ఉన్నాయి. ఇక హాలీవుడ్ డబ్బింగ్ సినిమాలు ఎలియో , 28 యియర్స్ లేటర్ లాంటి సినిమాలు కూడా కాస్త ఇంట్రెస్టింగ్ గానే ఉన్నాయి . ఇక వీటితో పాటు సైలెంట్ గా మరో రెండు తెలుగు సినిమాలు ఓటిటి లో స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నాయి. మరి ఆ సినిమాలేంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.

గత నెల 1 వ తేదీన ‘నీ బందీనైపోయా’ అనే ఓ తెలుగు సినిమా రిలీజ్ అయింది. అసలు ఇలాంటి ఓ సినిమా ఉందని వచ్చిందని కూడా ఎవరికీ తెలియదు. దీనికి సంబంధించి ఎలాంటి టాక్ కూడా వినిపించలేదు. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటిటి లోకి వచ్చేస్తుంది. ఈ సినిమా ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. క్రైమ్ థ్రిల్లర్ ఇష్టపడే వారికి ఈ సినిమా బెస్ట్ ఛాయస్. జానకి అనే అమ్మాయి తన ఫ్యామిలి నుంచి సెపరేట్ అయ్యి బయటకు వస్తుంది. ఈమెను ఓ వ్యక్తి కిడ్నప్ చేస్తాడు. అతను ఎవరు ఆ తర్వాత ఏమి జరిగింది అనేదే సినిమా మిగతా కథ.

ఇక ఈ ఏడాది ‘4 గర్ల్స్’ అనే ఓ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా కూడా ఎప్పుడొచ్చిందో ఎప్పుడు వెళ్లిపోయిందో ఎవరికీ తెలియదు. ఈ సినిమా కూడా ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ సినిమాను మాత్రం రెంటల్ విధానంలో ఉంచారు. కొద్దీ రోజులకు నార్మల్ గా స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం , హిందీ , కన్నడ , మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఓ కొత్త రకం జోనర్ చూడాలనుకునే వారు ఈ సినిమాను ట్రయిల్ వేయొచ్చు. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.