iDreamPost
android-app
ios-app

ఐదేళ్ల క్రితమే సీక్రెట్ గా పెళ్లి, విడాకులు! మరో నటుడితో డేటింగ్? ఎట్టకేలకు నోరువిప్పిన నటి

  • Published Jun 06, 2024 | 6:20 PM Updated Updated Jun 06, 2024 | 6:20 PM

తాజాగా నెట్టింట ఓ న్యూస్ వైరల్ గా మారింది. ఓ బుల్లితెర నటి, ఓ నటుడితో డేటింగ్ లో ఉందంటూ వార్తలు షికార్లు చేస్తున్నాయి. అదీకాక ఆ నటికి ఐదేళ్ల క్రితమే పెళ్లైందని, విడాకులు  కూడా తీసుకుందన్న షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

తాజాగా నెట్టింట ఓ న్యూస్ వైరల్ గా మారింది. ఓ బుల్లితెర నటి, ఓ నటుడితో డేటింగ్ లో ఉందంటూ వార్తలు షికార్లు చేస్తున్నాయి. అదీకాక ఆ నటికి ఐదేళ్ల క్రితమే పెళ్లైందని, విడాకులు  కూడా తీసుకుందన్న షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Jun 06, 2024 | 6:20 PMUpdated Jun 06, 2024 | 6:20 PM
ఐదేళ్ల క్రితమే సీక్రెట్ గా పెళ్లి, విడాకులు! మరో నటుడితో డేటింగ్? ఎట్టకేలకు నోరువిప్పిన నటి

ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రిటీలు ఏం చేస్తారు? వారి పర్సనల్ లైఫ్ లో ఉన్న ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటి? వారు ఎవరినైనా ప్రేమిస్తున్నారా? ఎవరితోనైనా డేటింగ్ లో ఉన్నారా? ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నారు? ఇలాంటి వివరాలు తెలుసుకునేందుకు అభిమానులు ఎప్పుడూ ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. ఇక పరిశ్రమలో పెళ్లిళ్లు, విడాకులు, డేటింగ్స్ లాంటివి సర్వాసాధారణమైన విషయాలు. తాజాగా నెట్టింట ఓ న్యూస్ వైరల్ గా మారింది. ఓ బుల్లితెర నటి, ఓ నటుడితో డేటింగ్ లో ఉందంటూ వార్తలు షికార్లు చేస్తున్నాయి. అదీకాక ఆ నటికి ఐదేళ్ల క్రితమే పెళ్లైందని, విడాకులు  కూడా తీసుకుందన్న షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది.

హీరో, హీరోయిన్ల సినిమాల కంటే వారి వ్యక్తిగత జీవితాల్లో ఏం జరుగుతోంది అన్న విషయంపైనే ఎక్కువ ఆసక్తి కనబరుస్తూ ఉంటారు నెటిజన్లు. వారు ఎవరితో రిలేషన్ షిప్ లో ఉన్నారు? ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నారు? అన్న విషయాలు తెలుసుకోవడానికి తెగ ఆరాటపడుతూ ఉంటారు. తాజాగా ప్రముఖ బుల్లితెర నటి సుమిత్ సింగ్ నటుడు షాగుణ్ పాండేతో డేటింగ్ లో ఉందంటూ వార్తలు వైరల్ గా మారాయి. ఇక ఈ వార్త ఆ చెవినా.. ఈ చెవినా పడి చివరకు  సుమిత్ సింగ్ వరకు చేరింది. దాంతో ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చింది.

Secret Marriage

డేటింగ్ వార్తలపై సుమిత్ సింగ్ స్పందిస్తూ..” నేను షాగుణ్ పాండేతో డేటింగ్ లో లేను. ఇలాంటి వార్తలు ఎలా పుట్టిస్తారో తెలీదు. ప్రస్తుతం తన ఫోకస్ కెరీర్ పైనే ఉంది. మరోసారి ఇలాంటి వార్తలు దయచేసి రాయకండి” అంటూ డేటింగ్ పుకార్లను కొట్టిపారేసింది. ఈ క్రమంలోనే ఐదేళ్ల క్రితం నాటి ఈ అమ్మడి పెళ్లి ఫొటోలు నెట్టింట ప్రత్యక్షం అవ్వడంతో.. ఎట్టకేలకు నోరు విప్పాల్సి వచ్చింది. దర్శకుడు పుష్పేందర్ సింగ్ తో సుమిత్ సింగ్ కు ఐదేళ్ల క్రితమే పెళ్లి అయ్యింది. ఈ విషయంపై ఆమె స్పందిస్తూ..

“పుష్పేందర్ సింగ్, నేనూ 2018లో పెళ్లి చేసుకున్నాం. మాకు ఓ బాబు కూడా ఉన్నాడు. వాడి పేరు రుద్ర. అయితే నా భర్తతో నేను విడిపోయి చాలా రోజులే అవుతోంది. అతడితో నాకిప్పుడు ఏ విధమైన సంబంధం లేదు. ఇన్ని సంవత్సరాల తర్వాత నా వ్యక్తిగత విషయాలు ఎందుకు లాగుతున్నారో అర్ధం కావడం లేదు” అంటూ వాపోయింది నటి సుమిత్ సింగ్. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఐదేళ్ల క్రితమే సీక్రెట్ గా పెళ్లి చేసుకుని, అంతే రహస్యంగా విడాకులు తీసుకున్న సుమిత్ సింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Sumit Singh (@sumitsingh_97)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetmoon girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş