Swetha
ఈ వారం థియేటర్లో ఘాటీ , లిటిల్ హార్ట్స్ సినిమాలు రిలీజ్ కానున్నాయి. టాక్ బావుంటే కనుక ఈ వీకెండ్ మూవీ లవర్స్ కు పండగే. ఇక వాటితో పాటు ఓటిటి లో ఏకంగా 32 సినిమాలు స్ట్రీమింగ్ కు రానున్నాయి. వీటిలో ఓ 16 సినిమాలు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండనున్నాయి.
ఈ వారం థియేటర్లో ఘాటీ , లిటిల్ హార్ట్స్ సినిమాలు రిలీజ్ కానున్నాయి. టాక్ బావుంటే కనుక ఈ వీకెండ్ మూవీ లవర్స్ కు పండగే. ఇక వాటితో పాటు ఓటిటి లో ఏకంగా 32 సినిమాలు స్ట్రీమింగ్ కు రానున్నాయి. వీటిలో ఓ 16 సినిమాలు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండనున్నాయి.
Swetha
ఈ వారం థియేటర్లో ఘాటీ , లిటిల్ హార్ట్స్ సినిమాలు రిలీజ్ కానున్నాయి. టాక్ బావుంటే కనుక ఈ వీకెండ్ మూవీ లవర్స్ కు పండగే. ఇక వాటితో పాటు ఓటిటి లో ఏకంగా 32 సినిమాలు స్ట్రీమింగ్ కు రానున్నాయి. వీటిలో ఓ 16 సినిమాలు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండనున్నాయి. కేవలం 6 సినిమాలు మాత్రం తెలుగులో స్ట్రీమింగ్ కానున్నాయి. మరీ ఆ సినిమాలు ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అనే విషయాలను చూసేద్దాం.
నెట్‌ఫ్లిక్స్ :
కారెన్ కింగ్స్‌బరీస్ ఎ థౌసండ్ టొమోరోస్ సీజన్ 1 (ఇంగ్లీష్ సిరీస్)- సెప్టెంబర్ 1
ది ఫాల్ గాయ్ (తెలుగు డబ్బింగ్ మూవీ)- సెప్టెంబరు 03
వెడ్నెస్ డే సీజన్ 2 పార్ట్ 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్)- సెప్టెంబర్ 03
కౌంట్‌డౌన్: కెనెలో వర్సెస్ క్రాఫోర్డ్(ఇంగ్లీష్ సిరీస్)- సెప్టెంబర్ 04
ఇన్‌స్పెక్టర్ జెండే (తెలుగు డబ్బింగ్ మూవీ)- సెప్టెంబరు 05
క్వీన్ మాంటిస్ (కొరియన్ సిరీస్)- సెప్టెంబర్ 05
లవ్ కాన్ రివేంజ్ (ఇంగ్లీష్ సిరీస్)- సెప్టెంబర్ 05
డాక్టర్ సూస్‌స్ రెడ్ ఫిష్, బ్లూ ఫిష్ (ఇంగ్లీష్ కార్టూన్ మూవీ)- సెప్టెంబర్ 05
ది ఫ్రేగ్రెంట్ ఫ్లవర్ బ్లూమ్స్ విత్ డిగ్నిటీ సీజన్ 1 (మంగా యానిమేషన్ సిరీస్)- సెప్టెంబర్ 07
జియో హాట్‌స్టార్ :
ట్రేడ్ అప్ (హిందీ షో)- సెప్టెంబరు 01
బ్యాక్ టు ది ఫ్రాంటియర్ (ఇంగ్లీష్ సిరీస్)- సెప్టెంబర్ 01
లిలో అండ్ స్టిచ్ (తెలుగు డబ్బింగ్ సినిమా)- సెప్టెంబరు 03
ఏ మైన్‌క్రాఫ్ట్ మూవీ (ఇంగ్లీష్ మూవీ)- సెప్టెంబర్ 04
ఎన్‌సీఐస్: టోనీ అండ్ జివా (ఇంగ్లీష్ సిరీస్)- సెప్టెంబర్ 05
ది పేపర్ (ఇంగ్లీష్ సిరీస్)- సెప్టెంబర్ 05
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (తెలుగు రియాలిటీ షో)- సెప్టెంబర్ 07
అమెజాన్ ప్రైమ్ :
అవుట్‌హౌస్ (హిందీ సినిమా)- సెప్టెంబరు 01
ది రూనరౌండ్స్ (ఇంగ్లీష్ సిరీస్)- సెప్టెంబర్ 01
కన్నప్ప (తెలుగు చిత్రం)- సెప్టెంబర్ 04
డిష్ ఇట్ అవుట్ (ఇంగ్లీష్ షో)- సెప్టెంబర్ 05
మాలిక్ (హిందీ చిత్రం)- సెప్టెంబర్ 05
సన్ నెక్ట్స్ :
సరెండర్ (తమిళ మూవీ)- సెప్టెంబరు 04
ఫుటేజ్ (మలయాళ సినిమా)- సెప్టెంబరు 05
జీ5 :
అంఖోన్ కీ గుస్తాకియాన్ (హిందీ మూవీ)- సెప్టెంబరు 05
కమ్మట్టం (మలయాళ సిరీస్)- సెప్టెంబరు 05
హంగామా ఓటిటి:
చక్రవ్యూహ్ (హిందీ సిరీస్)- సెప్టెంబర్ 03
రవీంద్ర నీ ఎవిడే (మలయాళం మూవీ)- సైనా ప్లే ఓటీటీ– సెప్టెంబర్ 03
కదికన్ (మలయాళ చిత్రం)- మనోరమ మ్యాక్స్ ఓటీటీ– సెప్టెంబర్ 04
యారన్ ద రుత్బా (పంజాబీ సినిమా)-చౌపల్ ఓటీటీ– సెప్టెంబర్ 04
లాక్‌డ్ (అమెరికన్ మూవీ)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ– సెప్టెంబర్ 05
హైయెస్ట్ టూ లోయెస్ట్ (ఇంగ్లీష్ సినిమా)- ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీ– సెప్టెంబరు 05
రైజ్ అండ్ ఫాల్ (హిందీ సిరీస్)- ఎమ్ఎక్స్ ప్లేయర్ ఓటీటీ– సెప్టెంబరు 06
వీటిలో మంచు విష్ణు కన్నప్ప, బిగ్ బాస్ తెలుగు 9, వెడ్నెస్ డే సీజన్ 2 పార్ట్ 2, ది ఫాల్ గాయ్, ఇన్‌స్పెక్టర్ జెండే, క్వీన్ మాంటిస్, లిలో అండ్ స్టిచ్, మాలిక్, సరెండర్, ఫుటేజ్ సినిమాలు చాలా స్పెషల్‌గా ఉన్నాయి. ఇక వీకెండ్ లోపు మరిన్ని సినిమాలు , సిరీస్ లు ఓటిటి లో వచ్చినా ఆశ్చర్యం లేదు. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.