Swetha
రీసెంట్ గా తేజ సజ్జా మిరాయ్ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. సినిమా చెప్పిన సమయాకంటె ఒక వారం లేట్ తో రిలీజ్ చేస్తున్నారు. అయినా సరే సినిమా మీద బజ్ ఏమి తగ్గలేదు. పైగా ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమా మీద ఇంకాస్త బజ్ ఎక్కువే పెరిగింది

రీసెంట్ గా తేజ సజ్జా మిరాయ్ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. సినిమా చెప్పిన సమయాకంటె ఒక వారం లేట్ తో రిలీజ్ చేస్తున్నారు. అయినా సరే సినిమా మీద బజ్ ఏమి తగ్గలేదు. పైగా ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమా మీద ఇంకాస్త బజ్ ఎక్కువే పెరిగింది. ట్రైలర్ ను గమనిస్తే విజువల్ వండర్ గా ఉండనుందని క్లియర్ గా తెలిసిపోతుంది. సినిమా మొత్తం విఎఫ్ఎక్స్ మీద డిపెండ్ అయ్యి ఉంది. హ్యూమన్ ఎమోషన్స్ , కథ , కథనం అన్ని ఉంటాయి కానీ వాటిని తెరమీద చూపించడానికి.. ప్రేక్షకులను కొత్త లోకానికి తీసుకుని వెళ్ళడానికి అవన్నీ గ్రాఫిక్స్ మీద బాగా ఆధారపడి ఉంటుందని తెలుస్తుంది.
ఇక సినిమా మొత్తం మీద 1650 విఎఫ్ఎక్స్ , సిజి షాట్స్ ఉన్నాయట. దీనిలో ప్రస్తుతానికి ఇంకా 100 షాట్స్ పెండింగ్ ఉన్నాయట. సినిమా పోస్ట్ పోన్ అవ్వడానికి ఇదే కారణం అని ఇన్సైడ్ టాక్. ఇంకా సినిమా రిలీజ్ కు కొద్దీ రోజుల సమయమే ఉంది కాబట్టి ఈలోపు ఈ పెండింగ్ వర్క్స్ కంప్లీట్ చేయనున్నారు మేకర్స్. ఇవి కూడా అప్ ది మార్క్ ఉంటే కనుక సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సో ముందు ముందు సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.