iDreamPost
android-app
ios-app

సరదాగా పేకాడిన టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు.. వైరలవుతోన్న ఫొటో

  • Published Nov 05, 2023 | 12:21 PM Updated Updated Nov 05, 2023 | 12:21 PM

స్టార్‌ హీరోలు ఒక్క చోట కలవడం చాలా కష్టం. సినిమా ఫంక్షన్‌ అయితే హాజరవుతారు వెళ్తారు. అదే ప్రైవేట్‌ ఫంక్షన్‌లో కలిస్తే.. ఏం చేస్తారు అంటే.. ఇదిగో ఇలా ఎంజాయ్‌ చేస్తారు. మీరు ఓ లుక్కేయండి

స్టార్‌ హీరోలు ఒక్క చోట కలవడం చాలా కష్టం. సినిమా ఫంక్షన్‌ అయితే హాజరవుతారు వెళ్తారు. అదే ప్రైవేట్‌ ఫంక్షన్‌లో కలిస్తే.. ఏం చేస్తారు అంటే.. ఇదిగో ఇలా ఎంజాయ్‌ చేస్తారు. మీరు ఓ లుక్కేయండి

  • Published Nov 05, 2023 | 12:21 PMUpdated Nov 05, 2023 | 12:21 PM
సరదాగా పేకాడిన టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు.. వైరలవుతోన్న ఫొటో

సినీ ఇండస్ట్రీలో ఉన్న వారి జీవితం ఎంత బిజీగా ఉంటుందో అందరికి తెలుసు. స్టార్‌ హీరోల షెడ్యూల్‌ అయితే మరీ చాలా బిజీగా ఉంటుంది. తీరిక లేకుండా షూటింగ్‌లల్లో గడుపుతుంటారు. ఈక్రమంలో ఏమాత్రం ఖాళీ దొరికిన కుటుంబంతో గడుపుతుంటారు. కొందరు ఇంట్లోనే ఉండి ఫ్యామిలితో చిల్‌ అయితే.. మరి కొందరు విదేశాలకు వెళ్లి ఎంజాయ్‌ చేసి వస్తుంటారు. ఇక హీరోలందరూ ఒకే చోట కలవడం చాలా కష్టం. ఏదో సినిమా ఫంక్షన్‌లో కలిసినా.. వెంటనే వెళ్లి పోతారు. ఇక ఏదైనా ప్రైవేట్‌ ఫంక్షన్‌లో కలిస్తే.. వాళ్లు కూడా సామాన్యుల మాదిరే ఎంజాయ్‌ చేస్తారు. ఎంత పెద్ద హీరోలైనా సరే.. వాళ్లు కూడా సామాన్యులే కదా.. అందుకే ఫ్రీ టైమ్‌లో కలిస్తే.. వాళ్లు కూడా మనలానే ఎంజాయ్‌ చేస్తారు.

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో కొన్ని ఫొటోలు చక్కర్లు కొడుతున్నాయి. వీటిలో టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు.. పేకాట ఆడుతున్న సీన్‌ ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తోంది. టాలీవుడ్‌ స్టార్‌ హీరో మహేష్‌ బాబు, సీనియర్‌ హీరో వెంకటేష్‌ ఇద్దరూ పేకాడుతున్నారు. ఈ ఫొటోలని చూస్తే.. వీరంతా ఎక్కడో ప్రైవేట్‌ ఫంక్షన్‌లో కలిసినట్లు అర్థం అవుతోంది. వెంకటేష్‌, మహేష్‌ బాబు.. ఇద్దరూ పక్క పక్కనే కూర్చుని ఉన్నారు. ఇక వారి ముందు డబ్బులు, పేక ముక్కులు ఉన్నాయి. ఈ సీన్‌ చూస్తే.. వీరంతా ఫుల్‌గా ఎంజాయ్‌ చేస్తూ చిల్‌ అవుతున్నారని అర్థం అవుతోంది.

ప్రస్తుంత ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో.. నెటిజనులు, అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అన్నా మీకు పత్తాలాట వచ్చా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చిన్నోడు-పెద్దోడు భలే చిల్‌ అవుతున్నారే అని విస్తుపోతున్నారు. ఇక కొందరైతే.. మహేష్‌, వెంకటేష్‌ స్థానంలో తమ స్టార్‌ హీరోలు ఉంటే బాగుండు అని కోరుకుంటున్నారు. వాళ్లకు ఉండే మెంటల్‌ టెన్షన్‌కి.. కనీసం అప్పుడప్పుడైనా ఇలా చిల్‌ అవ్వకపోతే.. ఎలా అని ప్రశ్నిస్తున్నారు. పోనిలే మీరు కూడా మాలానే చిల్‌ అవుతారని అర్థం అవుతుందని అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు నెటిజనులు.

Jojobet GirişmeritbetmarsbahisHoliganbet girişcasibomJojobet Girişcasibomjojobetjojobetcasibomromabet girişMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişbetcio girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişholiganbet giriş